Amazon Sale 2023: పెద్ద టీవీ కొనాలంటే ఇదే బెస్ట్ టైం.. అమెజాన్లో సూపర్ ఆఫర్స్..
మీరు కూడా ఓ స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ అమెజాన్‌లో టీవీలపై బెస్ట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మంచి విజువల్స్ తో పాటు అదిరే సౌండ్ క్లారిటీని నిచ్చే స్మార్ట్ టీవీలు అందులో ఉన్నాయి. అత్యాధునిక ఫీచర్లు, అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడిన టీవీలు జాబితాలో ఉన్నాయి.

ఇటీవల కాలంలో స్మార్ట్ లేదా ఆండ్రాయిడ్ టీవీల వినియోగం గణనీయంగా పెరిగింది. అందరూ ఓటీటీ, యూ ట్యూబ్ లను టీవీల్లో కూడా కావాలనుకుంటున్నారు. దీంతో వాటి కొనుగోళ్లు అధికమయ్యాయి. మీరు కూడా ఓ కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ ఈ-కామర్స్ అమెజాన్‌లో టీవీలపై బెస్ట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మంచి విజువల్స్ తో పాటు అదిరే సౌండ్ క్లారిటీని నిచ్చే స్మార్ట్ టీవీలు అందులో ఉన్నాయి. అత్యాధునిక ఫీచర్లు, అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కూడిన టీవీలు జాబితాలో ఉన్నాయి. పెద్ద స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్లు. ఓ లుక్కేసేయండి..
ఏసర్ 55 అంగుళాల అడ్వాన్స్‌డ్ ఐ సిరీస్ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. ఈ టీవీలో ఐదు సౌండ్ మోడ్లు ఉంటాయి. డ్యూయల్ బ్యాంక్ వైఫఐ, 4కే అల్ట్రా హెచ్ డీ డిస్ ప్లే, హై ఫెడిలిటీ స్పీకర్స్, డాల్బీ విజన్ ఉంటుంది. అంతేకాక దీనిలో క్రోమ్ కాస్ట్, గూగుల్ అసిస్టెంట్ , వాయిస్ యాక్టివేటెడ్ స్మార్ట్ రిమోట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. ఈ టీవీని అమెజాన్లో రూ. 33,999కే కొనుగోలు చేయొచ్చు.
ఎంఐ 43 అంగుళాల ఎక్స్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ.. ఈ జియోమీ ఎక్స్ సిరీస్ స్మార్ట్ టీవీలో 4కే రిజల్యూషన్ డిస్ ప్లే ఉంటుంది. డాల్బీ విజన్ హెచ్డీఆర్ 10 సపోర్టు ఉంటుంది. టీవీకి మూడు వైపులా 98శాతం బోర్డర్ లెస్ డిజైన్ ఉంటుంది. దీనిని మీరు కేవలం రూ. 26,499కే కొనుగోలుచేయొచ్చు.
సోనీ బ్రేవియా 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ.. దీనిలో ఇంటెలిజెంట్ ఫీచర్లు ఉంటాయి. వాయిస్ సెర్చ్, గూగుల్ ప్లే, క్రోమ్ కాస్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీనిని వినియోగదారులకు సౌకర్యవంతమైన వీక్షణ అనుభవాన్ని ఇవ్వడంతో పటు అత్యాధునిక సాంకేతికత దీనిలో వినియోగించారు. దీనిని మీరు అమెజాన్ లో రూ. 52,990కే కొనుగోలు చేయొచ్చు.
శామ్సంగ్ 55 అంగుళాల 4కే అల్ట్రా హెచ్ డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ.. క్వాంటమ్ హెచ్డీఆర్ టెక్నాలజీని ఇందులో వినియోగించారు. దీని సాయంతో ఈ క్యూఎల్ఈడీ 4కే హెచ్డీ స్మార్ట్ టీవీ ట్రూ టు లైఫ్ కలర్స్ ను అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో సొలార్ సెల్ టెక్నాలజీతో వస్తుంది. ఆడియో సీనిక్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ సెన్సార్ వంటివి ఉంటాయి. అమెజాన్లో దీనిని రూ. 64,990కే కొనుగోలు చేయొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..