తెలుగు వార్తలు » Ap News
25 ఏళ్లుగా భూమా ఫ్యామిలీ చేతిలో ఉన్న ఆ డైరీని చేజిక్కించుకోవడం ఎలా? ఇదీ సీపీ నేతలచాలెంజ్. రాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీస్తున్నా.. అక్కడ మాత్రం పాగా వేయలేకపోయారు.
ఆంధ్రప్రశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ అయ్యారు. అమరావతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు
గంటకు గంటకు.. నిమిష నిమిషానికి అన్నట్టుగా రెండిటి మధ్య వ్యవహారాలు సాగుతున్నాయి. ట్విస్టులు, గందరగోళాల మధ్య రేపు ఏం తేలబోతుందన్నది.
అదే డైలమా? అదే సస్పెన్స్? ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఆగేనా? సాగేనా? హైకోర్టు సిగ్నల్‌తో నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి.
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై బీజేపీ నేతలు ముప్పేట దాడిని పెంచారు. ఆలయాలపై దాడి వెను బీజేపీ నేతల హస్తం ఉందన్న..
కనకదుర్గమ్మ రథం వెండి సింహాల ప్రతిమల చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పాతనేరగాడు బాలకృష్ణే చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చినట్టు సమాచారం..
మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు అరెస్ట్‌పై విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి స్పష్టతనిచ్చారు. నెల్లిమర్ల పోలీసు స్టేషనులో..
ఏపీలో ఆలయాలపై జరుగుతున్న దాడులపై పోరాటంలో అధికార పార్టీపై బీజేపీ, టీడీపీ తీవ్రంగా విమర్శల దాడి పెంచుతున్న విషయం తెలిసిందే..
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల విధ్వంసంపై అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ప్రభుత్వం కనుసన్నల్లోనే దేవతా విగ్రహాలు..