Lovlina Borgohain: అంచనాలు లేకుండా బరిలోకి దిగి పతాకాన్ని తెస్తున్న లవ్లీనా .. పసిడి కోసం ప్రయత్నిస్తా..

Lovlina Borgohain: లవ్లినా బోర్గోహైన్ చరిత్రను లిఖించింది. శుక్రవారం కొకుకిగాన్ అరేనాలో జరిగిన మహిళల వెల్టర్‌వెయిట్ (64-69 కేజీలు) బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో తైపీకి చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ చెన్ నీన్-చిన్‌ను ఓడించింది.

Lovlina Borgohain: అంచనాలు లేకుండా బరిలోకి దిగి పతాకాన్ని తెస్తున్న లవ్లీనా .. పసిడి కోసం ప్రయత్నిస్తా..
Lovlina Borgo
Follow us

|

Updated on: Jul 30, 2021 | 10:42 AM

Lovlina Borgohain: టోక్యో ఒలంపిక్స్ లో భాగంగా ఎనిమదవ రోజు బాక్సింగ్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా కొత్త చరిత్ర సృష్టించింది. బాక్సింగ్‌లో సెమీస్‌కు చేరి నూతన అధ్యాయాన్ని లిఖించింది. ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సింగ్ బరిలోకి దిగిన లవ్లీనా 69 కేజీల విభాగంలో అద్భుత ప్రతిభ కనబరించింది. మహిళల వెల్టర్‌వెయిట్ (64-69 కేజీలు) బాక్సింగ్ క్వార్టర్ ఫైనల్లో చైనీస్‌ తైపీ కి చెందిన ప్లేయర్‌ పై విజయం సాధించింది.

క్వార్టర్స్ తో చెన్‌ నైన్‌ చిన్‌పై తలపడిన లవ్లీనా 4-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌లో అడుగు పెట్టింది. దీంతో భారత బాక్సింగ్‌ కేటగిరీలో కనీసం కాంస్యం పతకం లవ్లినా కు దక్కనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి రెండో పతకం ఖాయమైంది. ఇప్పటి వరకూ బాక్సింగ్ విభాగంలో ఒలంపిక్స్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారులు విజేందర్ సింగ్, మేరీ కోమ్ ల సరసన లవ్లీనా చేరనుంది. విజేందర్ సింగ్ మేరీకోమ్ ల తర్వాత ఒలింపిక్ పతకం సాధించిన మూడవ భారతీయ బాక్సర్ గా నిలవనుంది.

“క్వార్టర్ ఫైనల్ గెలిచిన అనంతరం లవ్లీనా మాట్లాడుతూ.. తనకు ఈ గెలుపు మంచి అనునుభూతినిచ్చిందని .. సెమీ ఫైనల్ లో గెలవడానికి ప్రయత్నం చేస్తానని అన్నారు. సెమీ-ఫైనల్లో దీని కంటే మెరుగైన ప్రయత్నం చేస్తానని.. దేశానికి బంగారు పతకం అందించడానికి ప్రయత్నిస్తానని క్వార్టర్ ఫైనల్ బౌట్ అనంతరం లవ్లీనా చెప్పింది. 23 ఏళ్ల లవ్లీనా అస్సోమ్ కు చెందిన యువతి..

What a lovely Boxing from Lovlina?@LovlinaBorgohai has reached semi-finals and looking for Gold medal in #Tokyo2020 Olympics!#Cheer4India pic.twitter.com/Rc3IU93svF

— Kiren Rijiju (@KirenRijiju) July 30, 2021

Also Read: Tokyo Olympics 2020 Live: భారత్‌కు 2 వ పతకం ఖాయం.. బాక్సింగ్‌లో సెమీస్‌లోకి ప్రవేశించిన లవ్లినా

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?