ఫైనల్ ఫోబియా… రజతంతో సరిపెట్టుకున్న సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్ ఫోబియాతోనే మరోసారి టైటిల్ అందుకోలేకపోయింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి(జపాన్) 51 నిమిషాల్లో 21-15, 21-16 ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధుపై అలవోక విజయం సాధించింది. ప్రారంభంలో సింధు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. తేరుకున్న యామగుచి ఏ […]
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు నిరాశే ఎదురైంది. తనను ఎప్పుడూ వేధించే ఫైనల్ ఫోబియాతోనే మరోసారి టైటిల్ అందుకోలేకపోయింది. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్‌లో సింధు ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అకానె యామగుచి(జపాన్) 51 నిమిషాల్లో 21-15, 21-16 ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధుపై అలవోక విజయం సాధించింది. ప్రారంభంలో సింధు ఆధిపత్యం కనబర్చినప్పటికీ.. తేరుకున్న యామగుచి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుస పాయింట్లు సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో యమగూచి ,సింధుతో ఉన్న ముఖముఖి రికార్డును 5-10కి మెరుగు పరుచుకుంది.
A memorable week?Unforgettable matches?And a Silver ?Medal?@Pvsindhu1#Indonesian outing can be summed up pretty much this way.To many more such successful encounters!?#IndiaontheRise #badminton pic.twitter.com/j5pWRwb38c
— BAI Media (@BAI_Media) July 21, 2019
Tough Luck Champ!?
Despite sparks of brilliance, it wasn't #PVSindhu's day, The top ??shuttler went down 21-15; 21-16 in the finals to @AKAne_GUcchi66. Well played, Akane. #IndiaontheRise#badminton pic.twitter.com/24nD6wsNpW
— BAI Media (@BAI_Media) July 21, 2019