WFI President: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా సంజయ్‌సింగ్‌.. కుస్తీ పోటీలపై సాక్షిమాలిక్‌ కీలక ప్రకటన..

ఢిల్లీలో రెజ్లింగ్‌ పాలిటిక్స్‌ మళ్లీ ఉపందకున్నాయి. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా సంజయ్‌సింగ్‌ ఎన్నికయ్యారు. మాజీ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌కు సంజయ్‌ సింగ్‌ అత్యంత సన్నిహితుడు.. బ్రిజ్‌భూషణ్‌పై తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని , అలాంటి వ్యక్తి కుడిభుజంగా ఉన్న సంజయ్‌సింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా ఎన్నిక కావడం తట్టుకోలేకపోతునట్టు మహిళా రెజ్లర్లు ప్రకటించారు.

WFI President: రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా సంజయ్‌సింగ్‌.. కుస్తీ పోటీలపై సాక్షిమాలిక్‌ కీలక ప్రకటన..
Sanjay Singh
Follow us
Srikar T

|

Updated on: Dec 21, 2023 | 6:06 PM

ఢిల్లీలో రెజ్లింగ్‌ పాలిటిక్స్‌ మళ్లీ ఉపందకున్నాయి. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా సంజయ్‌సింగ్‌ ఎన్నికయ్యారు. మాజీ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌ బ్రిజ్‌భూషణ్‌కు సంజయ్‌ సింగ్‌ అత్యంత సన్నిహితుడు.. బ్రిజ్‌భూషణ్‌పై తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని , అలాంటి వ్యక్తి కుడిభుజంగా ఉన్న సంజయ్‌సింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా ఎన్నిక కావడం తట్టుకోలేకపోతునట్టు మహిళా రెజ్లర్లు ప్రకటించారు. కుస్తీ పోటీలకు ఇక దూరంగా ఉంటానని రెజ్లర్‌ సాక్షిమాలిక్‌ ప్రకటించారు. తమ పోరాటం వృధా అయ్యిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

ఏడాది ప్రారంభంలో అనేక వాయిదాల తర్వాత, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు న్యూఢిల్లీలో డిసెంబర్ 21న జరిగాయి. ఓటింగ్ జరిగిన కొద్ది సేపటికే కౌంటింగ్ ప్రారంభమైంది. సంజయ్ సింగ్ ప్యానెల్‌కు 40 ఓట్లు రాగా, మరో ప్యానెల్‌కు 7 ఓట్లు వచ్చాయి. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చీఫ్‌గా సంజయ్‌సింగ్‌ ఎన్నికైన తరువాత ఇలా స్పందించారు. ” రెజ్లింగ్ కోసం జాతీయ శిబిరాలు నిర్వహించబడతాయి. రాజకీయాలు చేయాలనుకునే రెజ్లర్లు రాజకీయాలు చేయవచ్చు, కుస్తీ చేయాలనుకునే వారు కుస్తీ చేస్తారు” అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారత్‌ పని పట్టారు.. ఇప్పుడు లంకను చుట్టేందుకు..
భారత్‌ పని పట్టారు.. ఇప్పుడు లంకను చుట్టేందుకు..
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ