AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ గాడ్ మళ్లీ బ్యాట్ పట్టాడు..అదిరేపొయే షాట్స్ కొట్టాడు

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రజంట్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఇటీవల అక్కడ కార్చిచ్చు బీభత్సం స‌ృష్టించింది. వేల సంఖ్యలో మూగ జీవాలు బలయ్యాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయిలయ్యారు. దీంతో అక్కడి క్రికెట్ లెజెండ్స్ భాదితులకు నిధులు ఇవ్వడానికి ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ క్రిస్ట్ ఎలెవన్, పాంటింగ్ ఎలెవన్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లోనే సచిన్‌ కూడా మెరిశాడు. అంతేనా ఇన్నింగ్స్ బ్రేక్ అప్పుడు..బ్యాట్ పట్టి […]

క్రికెట్ గాడ్ మళ్లీ బ్యాట్ పట్టాడు..అదిరేపొయే షాట్స్ కొట్టాడు
Ram Naramaneni
|

Updated on: Feb 09, 2020 | 5:50 PM

Share

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రజంట్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఇటీవల అక్కడ కార్చిచ్చు బీభత్సం స‌ృష్టించింది. వేల సంఖ్యలో మూగ జీవాలు బలయ్యాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయిలయ్యారు. దీంతో అక్కడి క్రికెట్ లెజెండ్స్ భాదితులకు నిధులు ఇవ్వడానికి ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ క్రిస్ట్ ఎలెవన్, పాంటింగ్ ఎలెవన్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లోనే సచిన్‌ కూడా మెరిశాడు.

అంతేనా ఇన్నింగ్స్ బ్రేక్ అప్పుడు..బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగి..అభిమానులను అలరించాడు. ఆసిస్ యూనిఫాం ధరించిన మాస్టర్ బ్లాస్టర్..ఫిమేల్ బౌలర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్‌లో కాసేపు తన బ్యాటింగ్ విన్యాసాలతో మెస్మరైజ్ చేశాడు. గడిచిన 5 ఏళ్లలో సచిన్ బ్యాట్ పట్టడం ఇదే తొలిసారి.  ఓ మంచి కార్యక్రమంలో భాగమైన సచిన్ మంచి మనుసును ప్రైజ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

https://www.facebook.com/cricketcomau/videos/2552024751723036/

Follow Us
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!
రవితో రాహువు యుతి.. ఆ రాశుల వారికి కొత్త జీవితం..!
OTT టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ 8.2 రేటింగ్
OTT టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్.. IMDBలోనూ 8.2 రేటింగ్