AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కబడ్డీ..కబడ్డీ..మీరు సిద్దమా!

ఫైనల్ మ్యాచ్‌లో అదిరిపోయే కిక్ ఇచ్చిన వరల్డ్ కప్ సంబురం ముగిసింది. ఇక క్రీడాభిమానులకు మరిన్ని సరదాలు పంచడానికి ప్రో కబడ్డీ సిద్దమైపోయింది. ఈనెల 20న ఏడో సీజన్ మొదలవబోతోంది. ఈసారి మొత్తం 12 టీములు పాల్గోబోతున్నాయి. The Iceman vs The Showman! Two Thalaivas face off and only one will remain in the race for the world’s toughest raider ahead of the #WorldsToughestDay! Vote NOW! […]

కబడ్డీ..కబడ్డీ..మీరు సిద్దమా!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jul 18, 2019 | 6:37 PM

Share

ఫైనల్ మ్యాచ్‌లో అదిరిపోయే కిక్ ఇచ్చిన వరల్డ్ కప్ సంబురం ముగిసింది. ఇక క్రీడాభిమానులకు మరిన్ని సరదాలు పంచడానికి ప్రో కబడ్డీ సిద్దమైపోయింది. ఈనెల 20న ఏడో సీజన్ మొదలవబోతోంది. ఈసారి మొత్తం 12 టీములు పాల్గోబోతున్నాయి.

ఆరేళ్ళ క్రితం 2014లో 8 టీములతో మొదటి ప్రో కబడ్డీ ప్రారంభం అయింది. హ..ఈ రోజుల్లో ఎవరు కబడ్డీ చూస్తారులే అనుకునేవాళ్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఆరు సీజన్ లు క్రీడాభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా మన తెలుగు టైటాన్స్  రెండు సార్లు సెమీఫైనల్స్ కు వచ్చింది. కానీ ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది.

బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
బిగ్ బాష్ లీగ్‌లో తప్పిన పెను ప్రమాదం..వీడియో వైరల్!
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ