AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sardar Vallabhbhai Patel Cricket Stadium: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

President Ram Nath Kovind: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని మొతెరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్..

Sardar Vallabhbhai Patel Cricket Stadium: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
Shaik Madar Saheb
|

Updated on: Feb 24, 2021 | 10:13 AM

Share

President Ram Nath Kovind: గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని మొతెరాలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ప్రారంభించనున్నారు. ఈ రోజు 11.30 గంటలకు రాజ్‌భవన్ నుంచి నేరుగా మెతెరాలోలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ క్రికెట్ స్టేడియానికి చేరుకోని రామ్ నాథ్ కోవింద్ ప్రారంభిస్తారు. సకల సౌకర్యాలతో నిర్మించిన ఈ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవానికి నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పట్లు చేశారు. దీని ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌ను రాష్ట్రపతి కోవింద్ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్రపతి కోవింద్ ఢిల్లీకి పయనమవుతారు.

అహ్మదాబాద్‌లోని మోతెరా సర్దార్ పటేల్ క్రికెట్ స్టేడియం ఈ రోజు భారత్, ఇంగ్లాండ్ మధ్య ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే డే-నైట్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంగ్లండ్-‌భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30గంటలకు ప్రారంభం కానుంది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో.. ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవగా రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో ఈ మూడో టెస్టు రెండు జట్లకు కీలకంగా మారింది.

Also Read:

India vs England: పింక్ బాల్ మ్యాచ్‌పై టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..

Virat Kohli: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో టీమిండియా రథసారధి.. మొటెరా టెస్ట్‌లో ఇది సాకారం కానుందా.?

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?