Rafael Nadal: కెరీర్‌కు ఓటమితో కన్నీటి వీడ్కోలు పలికిన టెన్నిస్ రారాజు.. ఏమన్నాడంటే?

Spanish Former Professional Tennis Player Rafael Nadal: డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో నెదర్లాండ్స్ జట్టు 2-1 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. ఈ ఓటమితో రఫెల్ నాదల్ తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు.

Rafael Nadal: కెరీర్‌కు ఓటమితో కన్నీటి వీడ్కోలు పలికిన టెన్నిస్ రారాజు.. ఏమన్నాడంటే?
Rafael Nadal
Follow us
Venkata Chari

|

Updated on: Nov 20, 2024 | 12:07 PM

Davis Cup 2024: టెన్నిస్ కోర్టులో తిరుగులేని రారాజుగా పేరు తెచ్చుకున్న రఫెల్ నాదల్ తన కెరీర్‌కు గుడ్ బై చెప్పాడు. మంగళవారం డేవిడ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్ ఓడిపోయింది. దీంతో నాదల్ కెరీర్ కూడా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ దిగ్గజం నెదర్లాండ్స్‌కు చెందిన బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్‌తో తలపడి 6-4, 6-4 తేడాతో ఓడిపోయాడు.

ఈ ఓటమితో రఫెల్ నాదల్ తన 20 ఏళ్ల రంగుల టెన్నిస్ కెరీర్‌ను ముగించాడు. ఈ ఇరవై ఏళ్లలో రాఫెల్ నాదల్ సాధించిన విజయాల జాబితా కింది విధంగా ఉంది..

ఇవి కూడా చదవండి

1080 సింగిల్స్ విజయం

92 సింగిల్స్ అవార్డులు

63 సింగిల్స్ అవార్డులు (క్లే కోర్ట్)

36 మాస్టర్స్ అవార్డులు (1000 30సె)

30 గ్రాండ్ స్లామ్ ఫైనల్స్

22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్

14 రోలాండ్ గారోస్ టైటిల్స్

2 ఒలింపిక్స్ బంగారు పతకాలు

ది కింగ్ ఆఫ్ క్లే..

రాఫెల్ నాదల్‌ను క్లే కోర్టు రాజుగా పిలుస్తారు. ఇందుకు నిదర్శనంగా క్లే కోర్టులో 63 సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ముఖ్యంగా ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టులో 14 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించాడు.

అలాగే, నొవాక్ జకోవిచ్ (24) తర్వాత అత్యధిక గ్రాండ్‌స్లామ్ ప్లేయర్‌గా కూడా రాఫెల్ నాదల్ రికార్డు సృష్టించాడు. స్పెయిన్ క్రీడాకారుడు తన కెరీర్‌లో రికార్డు స్థాయిలో 22 గ్రాండ్‌స్లామ్‌లు సాధించాడు. అదనంగా, అతను US ఓపెన్ 4 సార్లు, వింబుల్డన్ 2 సార్లు, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2 సార్లు గెలిచాడు. ఇప్పుడు తన కెరీర్‌లో చివరి టోర్నీలో ఓడిపోయిన రఫెల్ నాదల్ కన్నీళ్లతో వీడ్కోలు పలికాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు

లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న

ఇది పండు కాదు అద్భుతం.. డైలీ తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే..

చెల్లితో కలిసి వెకేషన్‏ ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి..

అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్

హాస్టల్‌‌లో విద్యార్థిని కోసం గాలింపు.. పైఅంతస్థుకి వెళ్లే చూడగా

ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం.. వణికిపోతున్న జనం..

ట్రావిస్ హెడ్‌కు ఓపెన్ ఛాలెంజ్.. హీట్ పెంచిన టీమిండియా ప్లేయర్

ఈ దృశ్యాలు భయానకం.. ఎల్పీజీ ట్యాంకర్‌ మంటల్లో 11మంది సజీవ దహనం!

అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.