AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వార్నీ.. లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న నెటిజన్స్

కానీ, తామంతా విమానంలో ప్రయాణిస్తున్నామని, అది కూడా విమానం వేల అడుగుల ఎత్తులో ఎగురుతుందని ఇన్‌స్టా ఖాతాదారు అంకిత్‌ తెలిపారు. ఈ వీడియోలో చూసిన ప్రయాణికులపై పలువురు నెటిజన్లు స్పందించారు. వీరిలో ఒక వ్యక్తి స్పందిస్తూ..ఎంత సంపాదించినా కూడా డబ్బు విలువలను తీసుకురాదని వ్యాఖ్యనించారు. మరొకరు ఇలా వ్రాశారు.. ఇది సరిగ్గా భారతీయ లోకల్ రైలు లాగానే ఉందంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.

Watch: వార్నీ.. లోకల్ ట్రైన్‌ని తలపిస్తోన్న ఫ్లైట్ జర్నీ.. పరువు తీశారుగా అంటోన్న నెటిజన్స్
Flight Made Train
Jyothi Gadda
|

Updated on: Dec 22, 2024 | 12:53 PM

Share

భారత్ నుంచి థాయ్‌లాండ్ వెళ్తున్న విమానంలో కొందరు ప్రయాణికుల ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారి తీసింది. అందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి. ‘థాయ్‌లాండ్ సిరీస్ పార్ట్ వన్’ పేరుతో ఉన్న ఈ వీడియోను ‘సర్కాస్మ్ విత్ అంకిత్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి షేర్ చేయబడింది. దీనిని ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా వీక్షించారు. ఘటన జరిగిన సమయంలో విమానం వేల అడుగుల ఎత్తులో ఉందని చూపించేందుకు విమానం కిటికీ వెలుపలి దృశ్యం కూడా వీడియోలో చూపించారు. ఇకపోతే, అసలు విషయం ఏంటంటే..

విమానంలో ప్రయాణికులంతా హాయిగా కూర్చొని ఉండగా.. కొందరు తమను పట్టించుకునే వారే లేరంటూ నిలబడి ఉండటం ఆ వీడియోలో కనిపించింది. ఒక ప్రయాణికుడు తన వెనుక కూర్చున్న వ్యక్తికి ఏదో చెప్పడానికి సీటుపై ఒరిగి నిలబడి ఉన్నాడు. మరికొందరు ప్రయాణికులు సీట్ల మధ్య నిలబడి భోజనం చేస్తున్నారు. విమానంలో ప్రయాణికుల తీరు చూస్తుంటే అదేదో లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్నట్లుగా అనిపిస్తుంది కదూ..! కానీ, తామంతా విమానంలో ప్రయాణిస్తున్నామని, అది కూడా విమానం వేల అడుగుల ఎత్తులో ఎగురుతుందని ఇన్‌స్టా ఖాతాదారు అంకిత్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో చూసిన ప్రయాణికులపై పలువురు నెటిజన్లు స్పందించారు. వీరిలో ఒక వ్యక్తి స్పందిస్తూ..ఎంత సంపాదించినా కూడా డబ్బు విలువలను తీసుకురాదని వ్యాఖ్యనించారు. మరొకరు ఇలా వ్రాశారు.. ఇది సరిగ్గా భారతీయ లోకల్ రైలు లాగానే ఉందంటూ ఫన్నీగా కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!