Roger Federer: క్రీడాభిమానులకు షాక్.. గ్రాస్ కోర్టు రారాజు టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ టెన్నిస్ కు గుడ్ బై..

టెన్నిస్ ఓపెన్ ఎరాలో గొప్ప  ఆటగాడిగా పరిగణించబడుతున్న స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్. తన రెండు దశాబ్దాల సుదీర్ఘ క్రీడా జీవితంలో 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు.

Roger Federer: క్రీడాభిమానులకు షాక్.. గ్రాస్ కోర్టు రారాజు టెన్నిస్ దిగ్గజం ఫెదరర్ టెన్నిస్ కు గుడ్ బై..
Roger Federer
Follow us

|

Updated on: Sep 15, 2022 | 7:27 PM

Roger Federer: ఇప్పటికే టెన్నిస్ క్రీడాభిమానులకు సెరెనా విలియమ్స్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే.. ఇప్పుడు రోజర్ ఫెదరర్ షాక్ ఇచ్చారు. పురుషుల టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరైన స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ టెన్నిస్ కు గుడ్ బై చెప్పారు. తాను వృత్తిపరమైన కెరీర్‌కు ముగింపు పలికినట్లు ప్రకటించాడు. వచ్చే వారం జరిగే లావర్ కప్ తన కెరీర్‌లో చివరి ATP టోర్నమెంట్ అని.. ఆ తర్వాత తాను ఎలాంటి గ్రాండ్‌స్లామ్ లేదా టూర్ ఈవెంట్‌లలో పాల్గొననని ఫెదరర్ గురువారం ప్రకటించాడు. దీంతో సెరెనా విలియమ్స్ రిటైర్మెంట్ ప్రకటన నుంచి పూర్తిగా కోలుకోని టెన్నిస్ అభిమానులకు ఇప్పుడు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

టెన్నిస్ ఓపెన్ ఎరాలో గొప్ప  ఆటగాడిగా పరిగణించబడుతున్న స్విస్ సూపర్ స్టార్ రోజర్ ఫెదరర్. తన రెండు దశాబ్దాల సుదీర్ఘ క్రీడా జీవితంలో 20 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రోజర్ ఫెదరర్ నిలిచాడు. పీట్ సంప్రాస్ పేరిట ఉన్న 14 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన టెన్నిస్ క్రీడాకారుడిగా రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..

జానీ మాస్టర్‌కు జాతీయ అవార్డు నిలిపివేత.. పోలీసుల కీలక నిర్ణయం!

మాల్దీవులు దివాలా? భారత్ తో కాళ్ల బేరానికి వచ్చిన మయిజ్జు..!

అప్పుడు స్లిమ్‌గా.. ఇప్పుడు బబ్లీగా.. ఈ నటి ఎవరో గుర్తు పట్టారా?

అర్ధరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళ్తే.. ఏకంగా పెళ్లి చేసేశారు

ప్రయాణం మిమ్మల్ని జీవితంలో అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది

చైనా పౌరులే లక్ష్యంగా పాక్ లో పేలుడు.. ముగ్గురు మృతి

తిరుమలలో బెస్ట్ ఫ్రెండ్స్‌తో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఫొటోస్

బిగ్ బాస్‌లోకి మహాలక్ష్మి భర్త.. ఆడియెన్స్‌ను ఏ మేర మెప్పిస్తాడో?

కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది
కారులో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?

అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?

జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్

మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..

OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?

నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.

యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్

భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!

జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?

సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.