AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Boxing Championships 2021: ఆసియా ఛాంపియన్‌సిప్‌లో రజతంతో సరిపెట్టుకున్న మేరీకోమ్..

Mary Kom: ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో భారత బాక్సర్​ మేరీకోమ్​(51 కిలోలు)కు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఓడి రజత పతకాన్ని...

Asian Boxing Championships 2021: ఆసియా ఛాంపియన్‌సిప్‌లో రజతంతో సరిపెట్టుకున్న మేరీకోమ్..
Sanjay Kasula
|

Updated on: May 30, 2021 | 10:48 PM

Share

దుబాయ్​ వేదికగా జరుగుతోన్న ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో భారత బాక్సర్​ మేరీకోమ్​కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో కజకిస్థాన్​కు చెందిన నాజీమ్​ కైజాయ్​పై 2-3తో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది.

ఆసియా బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​ ఫైనల్​లో భారత బాక్సర్​ మేరీకోమ్​(51 కిలోలు)కు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఓడి రజత పతకాన్ని దక్కించుకుంది. ఆమె కంటే 11 ఏళ్ల వయసు చిన్నదైన నాజీమ్ కైజాయ్(కజకిస్థాన్​)పై 2-3 తేడాతో ఓటమిపాలైంది.

ఇక బాక్సింగ్​ 51 కిలోల విభాగంలో విజేతగా నిలిచిన కైజాయ్​కు 10 వేల డాలర్ల(రూ.7.23 లక్షలు) బహుమానం లభించగా.. రజత పతకం సాధించిన మేరీకోమ్​కు 5వేల డాలర్లు లభించింది. నాజీమ్​ కైజాయ్​ ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్​గా.. ఆరుసార్లు జాతీయ ఛాంపియన్​గా నిలిచింది. ఈ టోర్నీలో సోమవారం పురుషుల విభాగంలో ఫైనల్స్​ జరగనున్నాయి. ఇందులో భారత బాక్సర్లు అమిత్​ పంగాల్ ​(52 కిలోలు), శివ థాపా(64 కిలోలు), సంజీత్​(91 కిలోలు) పోటీపడనున్నారు.

ఇవికూడాచదవండి:  Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు.. కొత్త టైమింగ్స్ ఇవే..

ఇవి కూడా చదవండి : Viral Video : పెళ్లిరోజు వధువును చూసి షాకైన వరుడు..!కాబోయే వాడిని భ‌లే బురిడీ కొట్టించిన యువ‌తి.. ఆక‌ట్టుకుంటోన్న ప్రాంక్ వీడియో..

8 నెలల గర్భంతో 12 కిమీ నడిచి పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు వైరల్ అవుతున్న వీడియో : Pregnant Women video

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి