AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

85 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్..!

లార్డ్స్ వేదికగా పసికూన ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చతికిలపడింది. వన్డే విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లీష్ జట్టుకు ఐర్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీనితో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 85 పరుగులకే ఆలౌట్ అయింది. పసికూనల ధాటికి 8 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లు సింగల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరడం గమనార్హం. We have been bowled out for 85. Scorecard & Videos: https://t.co/jyBiTOT7li#ENGvIRE pic.twitter.com/46y8WYZVPL — England Cricket (@englandcricket) July […]

85 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్..!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jul 24, 2019 | 7:43 PM

Share

లార్డ్స్ వేదికగా పసికూన ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చతికిలపడింది. వన్డే విశ్వవిజేతగా నిలిచిన ఇంగ్లీష్ జట్టుకు ఐర్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. దీనితో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 85 పరుగులకే ఆలౌట్ అయింది. పసికూనల ధాటికి 8 మంది ఇంగ్లాండ్ క్రికెటర్లు సింగల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరడం గమనార్హం.