Unique Temples: నైవేద్యంగా మాంసాహారం.. దేశంలోని ఈ ప్రముఖ ఆలయాల ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Non Vegetarian Prasad Temples In India: భారతదేశంలోని కొన్ని ఆలయాల్లో దేవతలకు మాంసాహార నైవేద్యాలు సమర్పించడం ప్రత్యేక సంప్రదాయంగా కొనసాగుతోంది. అస్సాంలోని కామాఖ్య ఆలయం నుంచి ఒడిశాలోని విమలాదేవి ఆలయం వరకు.. మాంసాహార ప్రసాదం, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలు, ప్రత్యేక ఆచారాల గురించి తెలుసుకోండి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
