Tollywood : చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ.. ఆ స్టార్ హీరోతో జోడీ కడుతున్న క్రేజీ హీరోయిన్..
ఒకప్పుడు తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్. రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
