హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఏటీపీ–250: సెమీస్‌కి పేస్‌ ద్వయం

అమెరికా: భారత టెన్నిస్‌ స్టార్ ప్లేయర్ లియాండర్‌ పేస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ లియాండర్‌ పేస్‌–మార్కస్‌ డానియల్‌ (న్యూజిలాండ్‌) ద్వయం 6–4, 5–7, 14–12తో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)–రాబర్ట్‌ లిండ్‌స్టెట్‌ (స్వీడన్‌) జోడీపై గెలిచింది. 46 ఏళ్ల పేస్‌ 1995లో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ టోర్నీలో తొలిసారి ఆడాడు. తాజా విజయంతో పేస్‌ జాన్‌ మెకన్రో (47 ఏళ్లు–2006 సాన్‌జోస్‌ […]

హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఏటీపీ–250: సెమీస్‌కి పేస్‌ ద్వయం
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 21, 2019 | 2:31 PM

అమెరికా: భారత టెన్నిస్‌ స్టార్ ప్లేయర్ లియాండర్‌ పేస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ ఏటీపీ–250 టోర్నమెంట్‌లో డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్‌ లియాండర్‌ పేస్‌–మార్కస్‌ డానియల్‌ (న్యూజిలాండ్‌) ద్వయం 6–4, 5–7, 14–12తో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)–రాబర్ట్‌ లిండ్‌స్టెట్‌ (స్వీడన్‌) జోడీపై గెలిచింది. 46 ఏళ్ల పేస్‌ 1995లో హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ టోర్నీలో తొలిసారి ఆడాడు. తాజా విజయంతో పేస్‌ జాన్‌ మెకన్రో (47 ఏళ్లు–2006 సాన్‌జోస్‌ టోర్నీ) తర్వాత ఏటీపీ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు.

మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు.. ఊహించని మలుపులు..
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
మహిళలకు షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..!
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
'మీ ఊహలకు మించి ఉంటుంది'..డాకు మహారాజ్‌పై అంచనాలు పెంచేసిన బాలయ్య
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
థీమాటిక్ ఇటిఎఫ్‌లు అంటే ఏమిటి? ఎవరు పెట్టుబడి పెట్టాలి?
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
ఫోన్‌లో మాట్లాడుతూ రూ.1.51 కోట్లు దోచుకున్న నేరగాళ్లు..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది..
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
సోనామార్గ్‌కు అడ్డంకి లేదిక.. శ్రీనగర్‌కు మంచి రోజులే!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
పాడ్‌క్యాస్ట్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ..!
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
రాజధానిలో అభివృద్ధి పనులకు టెండర్లు.. ప్రపంచ బ్యాంక్‌, ఏడీబీ రుణం
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా