కోహ్లీ డ్యాన్స్ వీడియోపై ఆర్చర్‌ ఫన్నీ కామెంట్‌

ఐపీఎల్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్ ఎలివెన్ పంజాబ్‌ మధ్య గురువారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే

కోహ్లీ డ్యాన్స్ వీడియోపై ఆర్చర్‌ ఫన్నీ కామెంట్‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 16, 2020 | 2:07 PM

Virat Kohli Dance: ఐపీఎల్‌లో భాగంగా రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్ ఎలివెన్ పంజాబ్‌ మధ్య గురువారం మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆరు పరుగుల తేడాతో పంజాబ్ టీమ్‌ గెలిచింది. కాగా ఈ మ్యాచ్‌ ప్రారంభం అయ్యే ముందు వార్మప్‌ని డ్యాన్స్‌లా చేశారు కోహ్లీ. ఈ వీడియో కోహ్లీ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకోగా.. దానికి రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్‌ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఫన్నీ కామెంట్ పెట్టారు. ‘గది తలుపు మూసి రమ్మని ఆమె చెప్పినప్పుడు’ అని ఆర్చర్ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం కోహ్లీ డ్యాన్స్‌తో పాటు ఆర్చర్ కామెంట్‌ కూడా వైరల్‌గా మారింది.

Read More:

జైల్లో హీరో నితిన్‌.. అసలు ఏమైంది..!

సుశాంత్ మరణం: నిర్ధారణకు వచ్చిన సీబీఐ.. త్వరలోనే కేసు క్లోజ్!