AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐసీసీకి కుంబ్లే షాక్!

యూరో టీ20 స్లామ్‌ లీగ్‌కు సలహాదారుగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ఒప్పందం కుదుర్చుకోవడంపై ఐసీసీ విస్మయం వ్యక్తంజేస్తోంది. ఐసీసీ సాంకేతిక కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఐసీసీ అంటోంది. యూరో స్లామ్‌ గురించి తమకెలాంటి సమాచారం లేదని బీసీసీఐ కూడా పేర్కొంది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో భారత క్రికెటర్లు పాల్గొనేలా బీసీసీఐ అనుమతిస్తే బాగుంటుందని కుంబ్లే వ్యాఖ్యానించడం విశేషం. Glad to have been a […]

ఐసీసీకి కుంబ్లే షాక్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 24, 2019 | 6:38 AM

Share

యూరో టీ20 స్లామ్‌ లీగ్‌కు సలహాదారుగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే ఒప్పందం కుదుర్చుకోవడంపై ఐసీసీ విస్మయం వ్యక్తంజేస్తోంది. ఐసీసీ సాంకేతిక కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న కుంబ్లే తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఐసీసీ అంటోంది. యూరో స్లామ్‌ గురించి తమకెలాంటి సమాచారం లేదని బీసీసీఐ కూడా పేర్కొంది. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌ల్లో భారత క్రికెటర్లు పాల్గొనేలా బీసీసీఐ అనుమతిస్తే బాగుంటుందని కుంబ్లే వ్యాఖ్యానించడం విశేషం.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే