Dmart Tricks: డీమార్ట్‌లో క్యారీ బ్యాగ్‌కు మీరు చెల్లించిన సొమ్ము మొత్తం తిరిగి పొందోచ్చు.. 99 శాతం మందికి ఈ ట్రిక్ తెలియదు..
డీమార్ట్‌కు వెళ్లేవారికి చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. క్యారీ బ్యాగ్ కోసం మీరు చెల్లించిన సొమ్ము తిరిగి పొందే అవకాశముంది. దీని కోసం మీరు ఒక చిన్న పని చేస్తే సరిపోతుంది. క్యారీ బ్యాగ్ కోసం చెల్లించిన సొమ్ము తిరిగి ఎలా రీఫండ్ పొందాలనేది ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
