PM Kisan: రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి నేరుగా రూ.2 వేలు.. జమ అయ్యేది అప్పుడే..!
పీఎం కిసాన్ నగదు విడుదలకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యే అవకాశముంది. గత కొంతకాలంగా రైతులు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు రైతుల నిరీక్షణకు తెరపడినట్లు తెలుస్తోంది. దసరా సందర్బంగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలుస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
