AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓటీటీలో లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సంచలనం.. ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి జబర్దస్త్ బాబు ఎమోషనల్..

సక్సెస్ మీట్ లో ఆ రోజు డైరెక్టర్ డేగల బాబు నోటి నుంచి ఎలా వచ్చిందో కానీ ఇలా బైక్ అడిగాడు అలా రెండు రోజుల్లో తన ముందు ఉంది. హీరో వైవా హర్ష ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ రోజుల్లో అందరూ పబ్లిసిటీ కోసం ఎన్నెన్నో మాటలు చెప్పడం చూసాము. కానీ, ఇచ్చిన మాట తప్పకుండా దసరా కంటే ముందే బాబుకు బైక్ గిఫ్ట్ గా ఇచ్చారు. తన హీరో బైక్ ఇచ్చినందుకు కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ బాబు.

Prasanna Yadla
|

Updated on: Oct 16, 2026 | 9:52 AM

Share
గత కొద్దీ రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చూసిన  లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సీరీస్ వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఒక్క దెబ్బకు జబర్దస్త్ ఫేమ్ డేగల బాబు  జీవితం కూడా మారిపోయింది.  ఎందుకంటే, తను డైరెక్ట్ చేసిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వెబ్ సిరీస్  రికార్డ్స్ మీద రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.

1 / 5
సక్సెస్ మీట్ లో ఆ రోజు డైరెక్టర్ డేగల బాబు నోటి నుంచి ఎలా వచ్చిందో కానీ ఇలా బైక్  అడిగాడు అలా  రెండు రోజుల్లో తన ముందు ఉంది. హీరో వైవా హర్ష ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ రోజుల్లో అందరూ పబ్లిసిటీ కోసం ఎన్నెన్నో మాటలు చెప్పడం చూసాము. కానీ, ఇచ్చిన మాట తప్పకుండా దసరా కంటే ముందే బాబుకు బైక్ గిఫ్ట్ గా ఇచ్చారు.

2 / 5
డైరెక్టర్ డేగల బాబు దర్శకత్వం వహించిన లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజైన రెండు ఓటిటీ ప్లేట్ ఫార్మ్స్ లో అదరగొడుతుంది. ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ కు బ్రహ్మ రధం పడుతున్నారు.  ఈటీవీ విన్ తో పాటు, నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమ్ అవుతుంది.  నెట్ ఫ్లిక్స్ లో ఏకంగా కపిల్ శర్మ షోను కూడా వెనక్కి నెట్టింది.

3 / 5
లాంగ్ రన్ లో ఈ వెబ్ సీరీస్ కొత్త రికార్డులు క్రియోట్ చేయడం పక్కా. వైవా హర్ష ఎమోషల్ సీన్స్ వెబ్ సిరీస్ లో బాగా పండాయి. అసలు ఇతను నుంచి ఇంత ఎమోషనల్ జనాలు కూడా అసలు ఊహించలేదు.  అది కొత్తగా కనిపించడంతో ఆడియెన్స్ కు బాగా ఎక్కేసింది.

4 / 5
ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్  నటించగా.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది, జీవన్, శ్రీ విద్య, రూప శ్రావ్య, వాసు ఇంటూరి, జబర్దస్త్ గోపి తదితర నటి నటులు నటించారు. డైరెక్టర్ డేగల బాబు కామెడీనే మాత్రమే కాదు ఎమోషనల్ సీన్స్ కూడా చించేసాడని కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..

నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..

రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..

ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?

ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు..

ఎంతకు తెగించింది.. భర్తను లవర్‌తో కలిసి లేపేసి హైదరాబాద్‌కు జంప్

శని గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి అదృష్టం కలిసొచ్చే సమయం!

తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఇవే..
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఇవే..
Viral Video: పేడ ఎత్తి.. మేత వేసిన జర్మన్ దౌత్యవేత్త

శ్రీశైలంలో దసరా మహోత్సవం.. స్కందమాత అలంకారంలో భ్రమరాంబికాదేవి..