India Vs Australia 2020 : రెండో ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్ కోల్పోయిన భారత్… క్రీజులో రోహిత్, పుజారా…

ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తొలి వికెట్‌ కోల్పోయింది. హేజిల్‌వుడ్‌ వేసిన 22.1...

India Vs Australia 2020 : రెండో ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్ కోల్పోయిన భారత్... క్రీజులో రోహిత్, పుజారా...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 10, 2021 | 12:08 PM

ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియా తొలి వికెట్‌ కోల్పోయింది. హేజిల్‌వుడ్‌ వేసిన 22.1 ఓవర్‌కు శుభ్‌మన్‌ గిల్‌ (31) వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. మరోవైపు రోహిత్‌శర్మ(39) నిలకడగా ఆడుతున్నాడు. గిల్ ఔటయ్యాక క్రీజులోకి పుజారా వచ్చాడు. కాగా, భారత్ స్కోర్ 27 ఓవర్లు ముగిసే సమయానికి 82/1.

Also Read: Racial Comments: సిరాజ్‌కు మరోసారి చేదు అనుభవం… అంపైర్లకు ఫిర్యాదు… ఆస్ట్రేలియా క్షమాపణలు…