AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్థం చేసుకునే కోచ్‌లుంటే అంతా శుభపరిణామమే.. విజేతలు కావాలంటే మంచి కోచ్ తప్పనిసరి అంటున్న బ్యాడ్మింటన్ స్టార్..

Pv Sindhu Coments: పీవీ సింధు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారుండరు. బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకొస్తున్న

అర్థం చేసుకునే కోచ్‌లుంటే అంతా శుభపరిణామమే.. విజేతలు కావాలంటే మంచి కోచ్ తప్పనిసరి అంటున్న బ్యాడ్మింటన్ స్టార్..
uppula Raju
|

Updated on: Jan 10, 2021 | 11:20 AM

Share

Pv Sindhu Coments: పీవీ సింధు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారుండరు. బ్యాడ్మింటన్‌లో ఎన్నో పతకాలు సాధించి దేశానికి మంచి పేరు తీసుకొస్తున్న క్రీడాకారిణి. ఎంతోమంది యువతులకు ఆదర్శంగా నిలుస్తోంది. అయితే విజేతలను తయారుచేయాలంటే క్రీడాకారులతో పాటు మంచి కోచ్‌లు అవసరమని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌–19తో ఏర్పడిన విరామ సమయంలో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రాక్టీస్‌ చేయడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ప్రపంచ చాంపియన్ సింధు తెలిపింది.

ఈనెల 12 నుంచి జరుగనున్న థాయ్‌లాండ్‌ ఓపెన్‌తో సింధు మళ్లీ అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగనుంది. ఇది ఒలింపిక్స్‌ ఏడాది కాబట్టి థాయ్‌లాండ్‌లో విజయంతో ఈ సీజన్‌ను గొప్పగా ప్రారంభించాలని అనుకుంటున్నానని పేర్కొంది. ప్రస్తుతం సింధు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఆటగాళ్లను ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని, వారి ప్రత్యేక అవసరాలను తీర్చే మంచి కోచ్‌లు దేశానికి కావాలని అంటోంది. ప్రతి ప్లేయర్‌ను విడిగా విశ్లేషించే మంచి కోచ్‌ల అవసరం చాలా ఉందని వ్యాఖ్యానించింది. ప్రతి క్రీడాకారుని ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుంది కనుక కోచ్‌, ప్లేయర్‌ ఆలోచనా విధానాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకు అనుగుణంగా ఆ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి చేయాల్సిన పనుల్లో మార్పులు చేయాలని పేర్కొంది. వచ్చే కొన్నేళ్లలో మరింత మంది షట్లర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించి, మెరుగైన ప్రదర్శన చేస్తారనే నమ్మకాన్ని సింధు వ్యక్తం చేసింది. రాబోయే కాలంలో బ్యాడ్మింటన్‌కి మంచి రోజులు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

లాక్ డౌన్ కారణంగా ఆటకుదూరమై.. తిరిగి బరిలో దిగనున్న భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్

Pooja Hegde Coments: వరంగల్ ప్యాన్స్‌ గురించి బుట్టబొమ్మ ఏం చెప్పిందో తెలుసా.. తన లైఫ్‌లో ది బెస్ట్ అంటూ..

Follow Us
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్
అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు..
అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు..
పెద్ద శరీరం.. చిన్నపిల్ల మనసు! ఏనుగు తెలివికి సెల్యూట్!
పెద్ద శరీరం.. చిన్నపిల్ల మనసు! ఏనుగు తెలివికి సెల్యూట్!
హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు
హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు
అమర వీరుడి తల్లి కంటతడి.. గుండెలకు హత్తకుని ఓదార్చిన రాష్ట్రపతి..
అమర వీరుడి తల్లి కంటతడి.. గుండెలకు హత్తకుని ఓదార్చిన రాష్ట్రపతి..