AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma: హాఫ్ సెంచరీ చేసి ఔటైన రోహిత్ శర్మ… 33 ఓవర్లకు స్కోర్ 98/2.. క్రీజులో రహానే, పుజారా…

ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి...

Rohit Sharma: హాఫ్ సెంచరీ చేసి ఔటైన రోహిత్ శర్మ... 33 ఓవర్లకు స్కోర్ 98/2.. క్రీజులో రహానే, పుజారా...
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 10, 2021 | 12:41 PM

Share

ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్‌ఇండియా రెండో వికెట్‌ను కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి మంచి ఊపుమీదున్న రోహిత్ శర్మ (52) వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా(9), కెప్టెన్ రహానే(4) . కమిన్స్, హాజిల్‌వుడ్‌కు తలా ఒక వికెట్ లభించింది. కాగా, భారత్ మూడో టెస్టులో గెలవాలంటే 309 పరుగులు చేయాల్సి ఉంది.

Also Read:

India Vs Australia 2020 : రెండో ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్ కోల్పోయిన భారత్… క్రీజులో రోహిత్, పుజారా…

Racial Comments: సిరాజ్‌కు మరోసారి చేదు అనుభవం… అంపైర్లకు ఫిర్యాదు… ఆస్ట్రేలియా క్షమాపణలు…

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్