Racial Comments: సిరాజ్‌కు మరోసారి చేదు అనుభవం… అంపైర్లకు ఫిర్యాదు… ఆస్ట్రేలియా క్షమాపణలు…

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు రెండో సెషన్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న...

Racial Comments: సిరాజ్‌కు మరోసారి చేదు అనుభవం... అంపైర్లకు ఫిర్యాదు... ఆస్ట్రేలియా క్షమాపణలు...
Follow us

| Edited By:

Updated on: Jan 10, 2021 | 11:34 AM

టీమిండియా పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు రెండో సెషన్‌లో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ను ఉద్దేశించి ప్రేక్షకులు ఏవో వ్యాఖ్యలు చేశారు. సిరాజ్ ఈ విషయాన్ని కెప్టెన్‌ రహానెకు తెలియజేశాడు. దీంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన మైదానం సిబ్బంది, పోలీసులు అక్కడున్న ఆరుగురు యువకులను బయటకు పంపించారు. ఈ విషయం పట్ల క్రికెట్‌ ఆస్ట్రేలియా టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. కాగా జనవరి 9న సైతం భారత పేసర్లు బుమ్రా, సిరాజ్‌పై ఓ ఆస్ట్రేలియా ప్రేక్షకుడు జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..