AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న టీమిండియా ఆల్ రౌండర్..

టీమ్​ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక పాండ్య త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్ ‌ ప్రెగ్నెంట్ అని ఇన్​స్టాలో పోస్ట్​ చేసి వెల్లడించాడు. ‘తనతో కలిసి సాగిస్తున్న జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నా’ అని నటాషాతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో ప‌లువురు సెల‌బ్రిటీలు, నెటిజ‌న్లు అత‌డికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.   View this post on Instagram   Natasa and I have had a […]

పెళ్లి కాకుండానే తండ్రి కాబోతున్న టీమిండియా ఆల్ రౌండర్..
Ram Naramaneni
| Edited By: |

Updated on: Jun 01, 2020 | 10:16 AM

Share

టీమ్​ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక పాండ్య త్వరలో తండ్రి కాబోతున్నాడు. తన ప్రేయసి నటాషా స్టాన్‌కోవిచ్ ‌ ప్రెగ్నెంట్ అని ఇన్​స్టాలో పోస్ట్​ చేసి వెల్లడించాడు. ‘తనతో కలిసి సాగిస్తున్న జీవన ప్రయాణంలో కొత్త అనుభూతిని పొందుతున్నా’ అని నటాషాతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. దీంతో ప‌లువురు సెల‌బ్రిటీలు, నెటిజ‌న్లు అత‌డికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

సెర్బియా నటి, మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్‌తో కొంత కాలంగా ప్రేమలో ఉన్న‌ క్రికెటర్ హార్దిక్‌ పాండ్య.. ఆమెతో సహాజీవ‌నం చేస్తున్నాడు. ఇప్ప‌టికే వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. న్యూ ఇయ‌ర్ వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అపిషియ‌ల్ గా ప్రకటించి అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచాన్ని సర్‌ప్రైజ్ చేశారు. హార్దిక్ పాండ్య, నటాషాకు త్వరలోనే పెళ్లి జరిపించడానికి పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
ఎదో పొగరుగా బయటకు వెళ్లా.. రూమ్ రెంటు కూడా కట్టుకోలేకపోతున్నా
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
పాకిస్థాన్‌లో 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..ఘోర నిర్లక్ష్యం
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
నేపాల్ ప్రళయం.. భారత్‌లో జల విలయం.. సరిహద్దు వరదల వెనుక అసలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
మీ ఖర్చు తగ్గించుకోవాలా..? ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
తెలంగాణ చారిత్రక సంపదకు మరో గౌరవం.. గొల్ల గుడికి జాతీయ గుర్తింపు
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
కంటోన్మెంట్‌కే రక్షణ లేదా? అసలు ఎక్కడ ఫెయిలైంది సెక్యూరిటీ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
విపత్తుల్లో ప్రాణాలు కాపాడే బొద్దింకలు.. సెర్చ్ అండ్ రెస్క్యూ
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
నా భర్త కోసమే నాకు గాయం అయినట్టుంది..
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
యువతకు ఏపీ ప్రభుత్వం అద్బుత అవకాశం.. రూ.4 లక్షల మీ సొంతం
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే