ఫుట్‌బాల్‌ని మీరు మరింత అందంగా తీర్చిదిద్దారు.. ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’కి భారతీయ ప్రముఖుల నివాళి
అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ డియాగో మారడోనా గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అర్జెంటీనాలోని టిగ్రో పట్టణంలో ఆయన తుదిశ్వాస విడిచారు
RIP Diego Maradona: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ డియాగో మారడోనా గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. అర్జెంటీనాలోని టిగ్రో పట్టణంలో ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఫుట్‌బాల్‌ని మరింత అందంగా తీర్చిదిద్దారు.. హ్యాండ్ ఆఫ్ గాడ్‌ని నిన్ను మరవలేము అంటూ తమ సానుభూతిని ప్రకటిస్తున్నారు. ఇక భారత్‌లోనూ ప్రధాని మోదీ సహా.. కుల్‌దీప్ యాదవ్, వెంకటేష్, మహేష్ బాబు, షారూక్ ఖాన్, మోహన్ లాల్, అభిషేక్ బచ్చన్, రణ్‌వీర్ సింగ్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులను ఆయనను స్మరించుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. కాగా 2020లో చాలా మంది పలువురు ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే.
Diego Maradona was a maestro of football, who enjoyed global popularity. Throughout his career, he gave us some of the best sporting moments on the football field. His untimely demise has saddened us all. May his soul rest in peace.
— Narendra Modi (@narendramodi) November 26, 2020
Your legacy will live on! ?❤️#RIPMaradona pic.twitter.com/9U2pxafznZ
— Venkatesh Daggubati (@VenkyMama) November 26, 2020
A legend has passed. Rest in peace Diego #Maradona ???
— Mahesh Babu (@urstrulyMahesh) November 25, 2020
Diego Maradona….you made football even more beautiful. You will be sorely missed and may you entertain and enthral heaven as you did this world. RIP…. pic.twitter.com/PlR2Laxfj2
— Shah Rukh Khan (@iamsrk) November 25, 2020
Rest in Peace Legend #diegomaradona #Legend pic.twitter.com/o3Gk1mU3fa
— Mohanlal (@Mohanlal) November 26, 2020
#RIPMaradona legend! #GOAT
— Abhishek Bachchan (@juniorbachchan) November 25, 2020
R.I.P ??❤️??A true legend⚽️ ? #diegomaradona ?
Condolences to his Family & Loved ones..❤️?? pic.twitter.com/F1OYOWgwsY
— DEVI SRI PRASAD (@ThisIsDSP) November 25, 2020
https://www.instagram.com/p/CIBWlhqhqb5/?utm_source=ig_embed