AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌కు.. వార్నర్ అదిరిపోయే స్టెప్స్…

ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుసగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. తాజాగా అతడు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌కు అదిరిపోయే స్టెపులతో అదరగొట్టాడు. అయితే మునపటి సాంగ్స్ కంటే ఈ పాట కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని సుమారు 50 సార్లు ప్రయత్నిస్తేనే గానీ పర్ఫెక్షన్ రాలేదని తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఇది జస్ట్ పార్ట్ వన్ మాత్రమేనని.. రేపు మరో వీడియోతో […]

మహేష్ 'మైండ్ బ్లాక్' సాంగ్‌కు.. వార్నర్ అదిరిపోయే స్టెప్స్...
Ravi Kiran
|

Updated on: May 30, 2020 | 4:02 PM

Share

ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వరుసగా టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. తాజాగా అతడు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలోని ‘మైండ్ బ్లాక్’ సాంగ్‌కు అదిరిపోయే స్టెపులతో అదరగొట్టాడు. అయితే మునపటి సాంగ్స్ కంటే ఈ పాట కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని సుమారు 50 సార్లు ప్రయత్నిస్తేనే గానీ పర్ఫెక్షన్ రాలేదని తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు.

అంతేకాకుండా ఇది జస్ట్ పార్ట్ వన్ మాత్రమేనని.. రేపు మరో వీడియోతో ముందుకు వస్తానని వార్నర్ తెలిపాడు. కాగా, తమ ఇష్టమైన హీరో పాటకు ఈ డాషింగ్ ఓపెనర్ స్టెప్స్ వేయడంతో మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఇది జస్ట్ పార్ట్ వన్ అని చెవుతున్న వార్నర్ రేపు మరో ఆసక్తికర వీడియోతో వచ్చే అవకాశం కలదు. రేపు కూడా ఆయన మహేష్ కి సంబంధించిన సాంగ్ లేదా డైలాగ్ వీడియో చేయనున్నారు. తమ హీరో పాటకు ఇంటర్నేషనల్ క్రికెటర్ డాన్స్ చేయడం మహేష్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇస్తుంది. ఆయన వారికి సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు .

https://www.instagram.com/p/CAzSUulpnpk/?utm_source=ig_web_copy_link

Follow Us
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
ఖమేనీని హత్యకు ట్రంప్ అన్ని చట్టాలను ఉల్లంఘించారా?
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
మీ స్నేహితులకు తాజ్ మహల్ గిఫ్ట్ ఇస్తున్నారా?.. ఇది తెలుసుకోండి
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
పితృ దోషాన్ని పోగొట్టే పవిత్ర పుణ్యక్షేత్రాలు.. ఎక్కడున్నాయంటే..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్‌లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
యుద్ధంతో 10 మంది ధనిక భారతీయ వ్యాపారవేత్తలపై తీవ్ర ప్రభావం
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
ఇరాన్ ప్రతికార దాడులు.. CBSE 10, 12 తరగతుల పరీక్షలు మళ్లీ వాయిదా!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
సర్కార్ బడిలో వికసించిన ‘గునుగుపూలు’ పరిమళం..!
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?
మైక్రోవేవ్ ఓవెన్‌లో వేడి చేసిన ఆహారంతో క్యాన్సర్ వస్తుందా..?