Year Ender 2023: 8 సెంచరీలు, 2048 పరుగులు.. ఈ ఏడాది కింగ్ కోహ్లీ లిఖించిన రికార్డులివే..

Virat Kohli: అనంతరం విరాట్ కోహ్లి 2022 టీ20 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేయడం ద్వారా ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను ప్రతి ఫార్మాట్‌లో పరుగులు చేయడం కొనసాగించాడు. 2023 సంవత్సరం విరాట్ కోహ్లీకి చాలా గుర్తుండిపోయే సంవత్సరంగా మారింది. ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ ప్రపంచ కప్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు, 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు, అత్యధిక పరుగులతో సహా అనేక ప్రత్యేక రికార్డులను సృష్టించాడు.

Year Ender 2023: 8 సెంచరీలు, 2048 పరుగులు.. ఈ ఏడాది కింగ్ కోహ్లీ లిఖించిన రికార్డులివే..
Team India Wtc 2
Follow us

|

Updated on: Dec 29, 2023 | 4:22 PM

Virat Kohli Record: విరాట్ కోహ్లీ 2019, 2022 మధ్య తన బ్యాడ్ ఫామ్‌తో ఎంతో సతమతమయ్యాడు. తీవ్రంగా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ ప్రతి రెండో-మూడో మ్యాచ్‌లో సెంచరీ చేసేవాడు. కానీ, ఈ మూడేళ్లలో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఏ ఫార్మాట్‌లో ఒక్క సెంచరీ కూడా రాలేదు. అయితే, తీవ్రంగా తన బ్యాడ్‌ఫాంపై శ్రమించిన కోహ్లీ, ఆ తర్వాత మైదానంలో పరుగుల వర్షం కురిపిస్తూ.. దూసుకపోతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

అనంతరం విరాట్ కోహ్లి 2022 టీ20 ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేయడం ద్వారా ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత అతను ప్రతి ఫార్మాట్‌లో పరుగులు చేయడం కొనసాగించాడు. 2023 సంవత్సరం విరాట్ కోహ్లీకి చాలా గుర్తుండిపోయే సంవత్సరంగా మారింది. ఈ సంవత్సరం విరాట్ కోహ్లీ ప్రపంచ కప్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు, 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు, అత్యధిక పరుగులతో సహా అనేక ప్రత్యేక రికార్డులను సృష్టించాడు. 2023లో విరాట్ కోహ్లి చేసిన రికార్డుల గురించి ఓసారి తెలుసుకుందాం..

2023లో విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులు..

  1. 2048 పరుగులు చేశాడు.
  2. 10 సెంచరీలు చేశాడు.
  3. 8 అర్ధ సెంచరీలు చేశాడు.
  4. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు బాదేశాడు.
  5. ఐపీఎల్‌లో 639 పరుగులు చేశాడు.
  6. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (765) సాధించాడు.
  7. ఒకే ప్రపంచకప్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
  8. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టాడు.
  9. ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై వన్డే ఫార్మాట్‌లో 50వ సెంచరీ సాధించిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు.
  10. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేశాడు.
  11. అలాగే దక్షిణాఫ్రికాపై 2023 చివరి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరకు జట్టు కోసం ఒంటరిగా పోరాడాడు.

2023లో 2000కు పైగా పరుగులు..

విరాట్ కోహ్లీ 2023లో మొత్తం 36 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ 36 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లి మొత్తం 2048 పరుగులు చేశాడు. ఈ సమయంలో కోహ్లీ సగటు 66.06గా ఉంది. 2023 లో విరాట్ కోహ్లి మొత్తం 8 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు చేశాడు.

ప్లేయర్ ఆఫ్ ది వరల్డ్..

ఇది కాకుండా, ఐపీఎల్ 2023లో శుభ్‌మన్ గిల్ తర్వాత విరాట్ కోహ్లీ అత్యధికంగా 639 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ 2023లో కూడా, విరాట్ కోహ్లీ 11 మ్యాచ్‌ల్లో 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దీంతో విరాట్‌ కోహ్లి ప్లేయర్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ కప్‌ టైటిల్‌ కూడా అందుకున్నాడు.

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!