AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన యంగ్ ప్లేయర్

Salman Mirza Fielding at T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు నెదర్లాండ్స్‌తో తలపడింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ వారసత్వానికి బ్రాండ్ అంబాసిర్‌లా అభిమానులు భావిస్తోన్న ఓ ప్లేయర్ చెత్త ఫీల్డింగ్‌తో నవ్వుల పాలయ్యాడు.

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన యంగ్ ప్లేయర్
Salman Mirza Fielding Video
Venkata Chari
|

Updated on: Feb 07, 2026 | 1:28 PM

Share

Salman Mirza Commits Fielding Howler at T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సందడి మొదలైంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ టీం నెదర్లాండ్స్ తో తలపడింది. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఫీల్డింగ్ ఏమాత్రం మారలేదని చూపిస్తోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

తొలి ఓవర్ నుంచే పాక్ జట్టు తేలిపోయినట్లు కనిపించింది. అటు బౌలింగ్, ఇటు ఫీల్డింగ్ చాలా పేలవంగా కనిపించింది. ఈ క్రమంలో యువ ఫాస్ట్ బౌలర్ సల్మాన్ మీర్జా చేసిన ఓ ఫీల్డింగ్ తప్పిదం అందరి దృష్టిని ఆకర్షించింది.

సల్మాన్ మీర్జా చెత్త ఫీల్డింగ్..

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో షాదాబ్ ఖాన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కు బౌలింగ్ వేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. డచ్ కెప్టెన్ షార్ట్ థర్డ్ మ్యాన్ వైపు బంతిని పంపాడు. అయితే, బంతిని పట్టుకోవడానికి ప్రయత్నించిన మీర్జా.. దానిని తప్పుగా అంచనా వేసి, కంగుతిన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. బంతి మాత్రం ఈ యంగ్ పాక్ ఫీల్డర్ చేతికి చిక్కుండా బౌండరీకి ​​దూసుకెళ్లింది. దీంతో నెదర్లాండ్స్‌కు ఊహించని విధంగా నాలుగు పరుగులు వచ్చాయి.

మీర్జా మిస్‌ఫీల్డ్ కారణంగా ఒక సింగిల్ గా మారాల్సిన బంతి బౌండరీగా మారింది. బంతిని ఛేజ్ చేసినప్పటికీ, దానిని ఆపడానికి అతనికి అవకాశం లేకపోయింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
ఉలవల బెనిఫిట్స్ తెలిస్తే ఒక్క రోజూ కూడా మిస్ చెయ్యరు
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
మూడో కంటికి తెలియకుండా.. వారు అనుకున్నది సాధిస్తారు..!
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
చెత్త ఫీల్డింగ్‌తో నవ్వులపాలైన పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! ప్రచారంలో నిజమెంత..?
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ