Virat Kohli: విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు.. కానీ అతడి ఫామ్ కలవరపెడుతుంది.. భారత మాజీ బౌలర్..

విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడని, అతను కెప్టెన్ రోహిత్ శర్మకు సహాయపడతాడని టీమిండియా మాజీ బౌలర్..

Virat Kohli: విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడు.. కానీ అతడి ఫామ్ కలవరపెడుతుంది.. భారత మాజీ బౌలర్..
virat
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jan 31, 2022 | 3:50 PM

విరాట్ కోహ్లీ(Virat kohli) అన్ని ఫార్మాట్లలో భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడని, అతను కెప్టెన్ రోహిత్ శర్మ(rohith sharma)కు సహాయపడతాడని టీమిండియా మాజీ బౌలర్ అగార్కర్(agarkar) చెప్పాడు. విరాట్ కోహ్లీ నవంబర్ 2019 నుంచి అంతర్జాతీయ సెంచరీ కొట్టలేదు. గత ఏడాది 19 ఇన్నింగ్స్‌లలో కేవలం 536 పరుగులు చేసిన స్టార్ బ్యాటర్ సగటు 28.21. అయితే, దక్షిణాఫ్రికాలో ఇటీవల ముగిసిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లీ 2 అర్ధసెంచరీలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చే సంకేతాలను ప్రదర్శించాడు. అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీని విడిచిపెట్టిన కోహ్లీ తన బ్యాట్‌ రాణిస్తే జట్టుకు మంచిదని అగార్కర్ పేర్కొన్నాడు.

“విరాట్ కోహ్లీ ఎలాంటి ఆటగాడో అందరికి తెలుసు. కానీ ప్రస్తుతానికి అతను అత్యుత్తమంగా లేడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వస్తే రోహిత్ శర్మ పని సులభం అవుతుంది.” అని చెప్పాడు. ఫిబ్రవరిలో 3 మ్యాచ్‌ల ODI, T20I సిరీస్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. కోహ్లీని రెండు స్క్వాడ్‌లలో ఎంపిక చేశారు. మరోవైపు గాయం కోలుకున్న రోహిత్ శర్మ భారత్‌కు నాయకత్వం వహించనున్నాడు.

Read Also…  T20I Cricket: టీ20ఐ హ్యాట్రిక్ లిస్టులో 26 మంది బౌలర్లు.. ఈ నలుగురు మాత్రం చాలా స్పెషల్.. ఎందుకంటే?

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ