Virat Kohli: మారిపోయిన విరాట్ కోహ్లీ గొంతు.. వింటే ఆశ్చర్య పోతారు.. వైరల్‎గా మారిన వీడియో..

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గొంతు మారిపోయింది. అతను మాట్లాడిన వీడియోలో స్వరం మారిపోయినట్లు తెలుస్తుంది...

Virat Kohli: మారిపోయిన విరాట్ కోహ్లీ గొంతు.. వింటే ఆశ్చర్య పోతారు.. వైరల్‎గా మారిన వీడియో..
Virat Kohli
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Dec 22, 2021 | 6:19 PM

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గొంతు మారిపోయింది. అతను మాట్లాడిన వీడియోలో స్వరం మారిపోయినట్లు తెలుస్తుంది. హీలియం బెలూన్ గాలి పీల్చి అతను మాట్లాడడంతో గొంతు మారింది. ప్యూమాతో తన బ్రాండ్ అసోసియేషన్‌లో అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‎గా మారింది. పలు ప్రశ్నాలకు కోహ్లీ హీలియం బెలూన్ వాయిస్‌లో సమాధానమిచ్చాడు. ప్రైవేట్ జెట్‌ ఉందా అనే ప్రశ్న నుంచి చిన్నతనంలో ఎలా చదువుకున్నాడు అనే ప్రశ్నాలకు కోహ్లీ సమాధానం చెప్పాడు. అతను ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో ‘మనీ హీస్ట్‎’లో భాగంగా ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది.

మీరు బ్లాక్ వాటర్ తాగుతున్నారా అని అడగగా.. ” నేను కొన్ని సార్లు ప్రయత్నించాను, కానీ నేను రెగ్యులర్‎గా తాగను, కానీ మేము ఇంట్లో ఆల్కలీన్ వాటర్ తాగుతామని చెప్పాడు. ” వీడియో మధ్యలో బెలూన్‌లోని గ్యాస్‌ను పీల్చుతూ కీచక స్వరం మాట్లాడారు. ఈ మొత్తం వీడియోలను ట్విట్టర్‎లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే ట్విట్టర్‌లో 24 వేలకు పైగా లైక్‌లను వచ్చాయి.

Read Also.. Year Ender 2021: ప్రపంచ క్రికెట్‌లో మరుపురాని క్షణాలు.. వివాదాలే కాదు.. అరుదైన రికార్డులూ ఈ ఏడాది సొంతం..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?