Viral Video: నువ్వు వెరీ వెరీ స్పెషల్ భయ్యా .. స్టేడియంలోకి వెళ్లి మరీ ఫోన్‌లో మ్యాచ్‌ చూసిన యువకుడు

ఒక పక్క స్టేడియంలో జనాలు తమ అభిమాన క్రికెటర్లను చూసి కేరింతలు కొడుతుంటే.. ఇంకోపక్క ఖాళీగా ఉన్న సీట్ల వెతుక్కుని, హాయిగా పడుకుని, ఫోన్ లో మ్యాచ్ చూశాడీ వింత మనిషి. మొన్నటి సీఎస్కే, ఢిల్లీ మ్యాచ్ లో జరిగిందీ ఘటన.

Ipl Video Viral
Follow us
Surya Kala

|

Updated on: May 15, 2023 | 8:46 AM

క్రికెట్ ప్రేమికులకు ఐపీఎల్‌ వచ్చిందంటే పండగే.. ఎంత ఖరీదైనా పెట్టి టికెట్‌ కొని స్టేడియంకి వెళ్లి మ్యాచ్‌ చూడాలనుకుంటారు. అవకాశం లేనివాళ్లు ఇంట్లో టీవీలోనో, మొబైల్‌లోనో చూసి ఎంజాయ్‌ చేస్తారు. ఇక స్టేడియంలో చూసేందుకు చాన్స్ దొరికిన వాళ్ల ఆనందానికి అవధులుండవు. అరుపులు, కేరింతలతో తమ టీమ్స్ ను సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి చక్కగా టికెట్‌ కొనుక్కొని స్టేడియంకి వెళ్లి కూడా స్టేడియంలో తన ఎదురుగా జరుగుతున్న మ్యాచ్ ను ఫోన్ లో చూస్తూ కనిపించాడో వ్యక్తి.

ఒక పక్క స్టేడియంలో జనాలు తమ అభిమాన క్రికెటర్లను చూసి కేరింతలు కొడుతుంటే.. ఇంకోపక్క ఖాళీగా ఉన్న సీట్ల వెతుక్కుని, హాయిగా పడుకుని, ఫోన్ లో మ్యాచ్ చూశాడీ వింత మనిషి. మొన్నటి సీఎస్కే, ఢిల్లీ మ్యాచ్ లో జరిగిందీ ఘటన.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘పాపం.. దూరంగా ఉన్నాడు కదా ఆట సరిగ్గా కనిపించలేదేమో’’ అని ఒకరు.. ‘‘12 గంటల్లోపు డేటా ఎలాగైనా అవ్వగొట్టేందుకు పడుతున్న పాట్లు ఇవి’’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరొకరైతే.. ‘‘ఆఫీసులో కూర్చుని వీడియో కాన్ఫరెన్స్ లో మీటింగ్ కు హాజరైనట్లు ఉంది’’ అని జోక్ చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే