AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS Pitch Report: డారెన్ సామీ స్టేడియంలో భారత్, ఆసీస్ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ చూస్తే పరేషానే.. ఎందుకో తెలుసా?

IND vs AUS, Daren Sammy Stadium Pitch Report: ఈ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు డారెన్ సామీ స్టేడియంలో నమోదైంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా, 6 సార్లు 180 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. కానీ, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా మారింది. పగటిపూట ఈ మైదానంలో జరిగిన ఏకైక మ్యాచ్ ఇదే. పగటిపూట భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది.

IND vs AUS Pitch Report: డారెన్ సామీ స్టేడియంలో భారత్, ఆసీస్ మ్యాచ్.. పిచ్ రిపోర్ట్ చూస్తే పరేషానే.. ఎందుకో తెలుసా?
Ind Vs Aus, Daren Sammy Stadium Pitch Report
Venkata Chari
|

Updated on: Jun 24, 2024 | 6:41 AM

Share

ఓటమి ఎరుగని టీమిండియా నేడు అంటే జూన్ 24న T20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 స్టేజ్‌లో తమ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌పై ఆశ్చర్యకరమైన ఓటమి తర్వాత ఆస్ట్రేలియాకు ఇది ‘డూ ఆర్ డై’ మ్యాచ్. భారత జట్టు ఇప్పుడు వరుసగా మూడో విజయంతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు చేరుకోవాలనుకుంటోంది. సెయింట్ లూసియాలోని గ్రాస్ ఐలెట్‌లోని డారెన్ సామీ నేషనల్ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.

డారెన్ సామీ స్టేడియం పిచ్ నివేదిక..

ఈ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు డారెన్ సామీ స్టేడియంలో నమోదైంది. ఈ మైదానంలో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడగా, 6 సార్లు 180 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. కానీ, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా మారింది. పగటిపూట ఈ మైదానంలో జరిగిన ఏకైక మ్యాచ్ ఇదే. పగటిపూట భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కూడా జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్ స్పిన్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది.

భారత్ గెలిస్తే ఆస్ట్రేలియా ఔట్..

ఆఫ్ఘనిస్తాన్‌పై ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు భారత్‌పై గెలవలేమనే ఒత్తిడితో సోమవారం రాత్రి బంగ్లాదేశ్‌పై రషీద్ ఖాన్ జట్టు ఓడిపోవాలని ప్రార్థించవలసి ఉంది. ఐసీసీ టోర్నీల్లో తరచూ ఆస్ట్రేలియాపై ఓడిపోయే భారత జట్టు.. ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను ఓడించేందుకు కంకణం కట్టుకుంది.

రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యస్సవి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ