SRH Squad, IPL 2025: ఫ్యాన్స్‌కు కావాల్సింది ఇదే కదా.. హైదరాబాద్ టీం అదుర్స్.. ఆ 2 స్థానాలే కీలకం?

SRH IPL 2025 Squad: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన ఆటగాళ్ల జాబితా, రియల్ టైమ్ స్క్వాడ్ అప్‌డేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

SRH Squad, IPL 2025: ఫ్యాన్స్‌కు కావాల్సింది ఇదే కదా.. హైదరాబాద్ టీం అదుర్స్.. ఆ 2 స్థానాలే కీలకం?
Srh Team
Follow us
Venkata Chari

|

Updated on: Nov 26, 2024 | 12:02 PM

SRH Squad, IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలం జరిగింది. నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో రెండు రోజులపాటు జరిగింది ఇందులో మొత్తంగా 577 మంది ఆటగాళ్ల భవితవ్యం తేలనుంది. ఇప్పటి వరకు జరిగిన తొలి రోజు వేలంలో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. దీంతో కొన్ని జట్లపై క్లారిటీ వచ్చేసింది. ఇందులో ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎవరిపై బిడ్ వేసింది, ఎంతమందిని చేర్చుకుందో ఓసారి చూద్దాం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: మహ్మద్ షమీ (రూ. 10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 8 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ. 11.25 కోట్లు), రాహుల్ చాహర్ (రూ. రూ. 3.2 కోట్లు), ఆడమ్ జంపా (రూ. 2.40 కోట్లు), అథర్వ తైదే (రూ. 30 లక్షలు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), సిమర్‌జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), జీషన్ అన్సారీ (రూ. 40 లక్షలు), జయదేవ్ ఉనద్కత్ (రూ. 1 కోటి), బ్రైడన్ కార్సే (రూ. 1 కోటి), కమిందు మెండిస్ (రూ. 75 లక్షలు), అనికేత్ వర్మ (రూ. 30 లక్షలు), ఎషాన్ మలింగ (రూ. 1.20 కోట్లు), సచిన్ బేబీ (రూ. 30 లక్షలు).

SRH రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా: పాట్ కమిన్స్ (రూ. 18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ. 14 కోట్లు), నితీష్ రెడ్డి (రూ. 6 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (రూ. 23 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు).

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!