AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: ఒక్క అడుగు దూరంలో డబుల్ సెంచరీ.. 14 ఫోర్లు, 7 సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. సీన్ కట్ చేస్తే!

19 ఏళ్ల కుర్రాడు బరిలోకి దిగాడు.. ప్రత్యర్ధి బౌలర్లను బౌండరీలతో రఫ్ఫాడించాడు. కట్ చేస్తే డబుల్ సెంచరీకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయాడు.. అతడెవరో తెలుసా.?

Cricket: ఒక్క అడుగు దూరంలో డబుల్ సెంచరీ.. 14 ఫోర్లు, 7 సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. సీన్ కట్ చేస్తే!
Cricket
Ravi Kiran
|

Updated on: Aug 08, 2022 | 10:00 AM

Share

అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటేందుకు కొంతమంది క్రికెటర్లకు డొమెస్టిక్ టోర్నమెంట్లు మంచి అవకాశంగా నిలుస్తున్నాయి. జేమ్స్ విన్స్, అలెక్స్ హేల్స్, మ్యాక్స్‌వెల్, స్టిర్లింగ్, స్టీఫెన్ ఎస్కినాజీ లాంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పుడు చెప్పబోయే బ్యాటర్‌కు అంతర్జాతీయ అనుభవం లేదు.. అలా అని డొమెస్టిక్ క్రికెట్‌ కూడా పెద్దగా ఆడలేదు. జస్ట్ అండర్ 19 మాత్రమే ఆడాడు. అయినా సీనియర్స్‌ను సైతం గడగడలాడించాడు. సంచలన ఇన్నింగ్స్‌తో 19 ఏళ్లకే లెజెండ్స్ క్లబ్‌లో చేరాడు. అతడెవరో కాదు ఇంగ్లీష్ ప్లేయర్ టామ్ ప్రెస్ట్. తాజాగా జరుగుతున్న రాయల్ లండన్ కప్‌లో ప్రెస్ట్ చెలరేగిపోయాడు. అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు.

ఇటీవల కెంట్, హాంప్‌షైర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రెస్ట్ డబుల్ సెంచరీకి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో హాంప్‌షైర్ 163 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసింది. ఓపెనర్ గబ్బిన్స్(117) సెంచరీతో అదరగొట్టగా.. వన్ డౌన్‌లో టామ్ ప్రెస్ట్(181) భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. వెరిసి ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో భారీ స్కోర్ సాధించింది. దీనికి సమాధానంగా బరిలోకి దిగిన కెంట్ జట్టు నిర్ణీత ఓవర్లకు 233 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో కెప్టెన్ అలెక్స్ బ్లేక్(62) ఒక్కడే టాప్ స్కోరర్.

19 ఏళ్ల టామ్ ప్రెస్ట్.. ఈ సీజన్‌లో హాంప్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కెంట్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడటమే కాకుండా.. జట్టు భారీ స్కోర్‌ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 138 బంతులు ఎదుర్కున్న ప్రెస్ట్ 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 181 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ 131.16. అంతేకాకుండా బౌండరీల రూపంలో ప్రెస్ట్ కేవలం 21 బంతుల్లోనే 92 పరుగులు రాబట్టాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..

Follow Us
బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్

పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?

కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లేవారు ఈ పొరపాట్లు చేయొద్దు

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి!

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

ఫ్రిజ్‌లో పెట్టినా పచ్చిమిర్చి, కొత్తిమీర కుళ్లిపోతున్నాయా?

ప్రధానమంత్రి బాల పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానం..!
ప్రధానమంత్రి బాల పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానం..!
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!