AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : నేను ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను.. విమర్శల్ని తిప్పికొట్టిన హిట్​ మ్యాన్..

తన ఆట తీరుపై వస్తున్న విమర్శల్ని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తిప్పికొట్టాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​ కావాలనే ఆ షాట్​ ఆడినట్లుగా ముక్కుసూటిగా సమాదానం చెప్పాడు. అలానే..

Rohit Sharma : నేను ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను.. విమర్శల్ని తిప్పికొట్టిన హిట్​ మ్యాన్..
Sanjay Kasula
|

Updated on: Jan 17, 2021 | 1:40 AM

Share

India vs Australia 2020 : తన ఆట తీరుపై వస్తున్న విమర్శల్ని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తిప్పికొట్టాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​ కావాలనే ఆ షాట్​ ఆడినట్లుగా ముక్కుసూటిగా సమాధానం చెప్పాడు. అలానే సహచర ఆటగాడు నటరాజన్​ ప్రదర్శనను మెచ్చుకున్నాడు.

నటరాజన్ మాకో ఆశాజ్యోతి అంటూ ఆకాశానికి ఎత్తాడు. పరిమిత ఓవర్ల సిరీసుల్లో ఆడినప్పుడు అతడు ఎంతో క్రమశిక్షణ, నిబద్ధతను చూపించాడని మెచ్చుకున్నాడు. ఐపీఎల్​లో చూపిన ఆత్మవిశ్వాసాన్నే ఆసీస్​ గడ్డపైనా చూపిస్తున్నాడు. తన బౌలింగ్ శైలిని పూర్తిగా అర్థం చేసుకున్నాడని అన్నాడు. భారత జట్టుకు కావాల్సింది అదే అని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో వారి దేశంలో ఆడటం అంత సులువు కాదని… తొలి మ్యాచ్​లోనే కీలక సమయాల్లో నట్టు, సుందర్.. తమ సామర్థ్యం చూపించారని హిట్​ మ్యాన్ అన్నాడు.

గబ్బాలో జరుగుతున్న ఆఖరి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 369 పరుగులు చేసింది. శార్దూల్, సుందర్, నటరాజన్​.. తలో మూడు వికెట్లు తీసి సత్తాచాటరు. అనంతరం బ్యాటింగ్ చేసిన  టీమిండియా… రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 62/2తో నిలిచింది.

44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైయన్​ బౌలింగ్​లో రోహిత్​ ఔటయ్యాడు. అయితే అతడి షాట్​ ఎంపికపై పలువురు మాజీలు ఇప్పటికే విమర్శలు చేస్తున్నారు. నేను ఎలా ఆడాలనుకున్నానో అలానే ఆడాను అంటూ కుండబద్దలు కంట్టినట్లుగా వ్యాక్యానించారు. ఏం బాధపడటం లేదు… భారీ షాట్​ ఆడి బౌలర్​పై ఒత్తిడి పెంచాలనుకున్నాను అంటూ తెలిపాడు. అది ముఖ్యం కూడా. పరుగులు రావడం కష్టమైనప్పుడు ఎవరో ఒకరు దూకుడుగా ఆడాలి అంటూ పేర్కొన్నాడు. నేను అదే చేశాను . ఆ క్రమంలో తప్పులు జరుగుతుంటాయి. దురదృష్టవశాత్తు ఔట్​ అయ్యాను అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

Follow Us
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
చేయి వదిలి, కారులోకి జీవన్ రెడ్డి..!
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
3 ఓవర్లు, 4 పరుగులు, 9 వికెట్లతో ప్రపంచ రికార్డ్.. కట్‌చేస్తే..
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
చికెన్ వెల్లుల్లి కారం ఇలా చేస్తే… ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్!
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'
వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయం..'వంతారా యూనివర్సిటీ'