Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. న్యూజిలాండ్‌‌తో ఓటమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..

టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. తాజాగా ఓటమి గల కారణాలను కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. తాము న్యూజిలాండ్‌ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకు ఆలౌటవుతామని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొవడంలో భారత్ బ్యాటర్లు విఫలమైనట్లు హిట్ మ్యాన్ అంగీకరించాడు.

Rohit Sharma: అందుకే ఓడిపోయాం.. న్యూజిలాండ్‌‌తో ఓటమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..
Rohit Sharma
Follow us

|

Updated on: Oct 20, 2024 | 3:00 PM

బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండో ఇన్నింగ్స్‌లో పునరాగమనం చేసినప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కి ఓటిమి తప్పలేదు. ఓటమిపై తర్వాత తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. న్యూజిలాండ్‌తో ఇంకా మిగిలిన రెండు టెస్టుల్లోనూ పుంజుకోవాలనే పట్టుదలను ఆయన వ్యక్తం చేశాడు. తదుపరి గేమ్‌లలో టీమిండియా గెలిచే అవకాశాలు ఆశాజనకంగా ఉన్నట్లు ధీమా వ్యక్తం చేశారు.

సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన స్కోరు సాధించడంలో సహాయపడిందని రోహిత్ ప్రశంసించాడు. ఇలాంటి ఓటమిలు తప్పు ఎన్నో చూసామని, మళ్లీ భారత్ టీమ్ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము న్యూజిలాండ్‌ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తక్కువ స్కోరుకు ఆలౌటవుతామని అనుకోలేదని చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కొవడంలో విఫలమైనట్లు హిట్ మ్యాన్ అంగీకరించాడు.

న్యూజిలాండ్ 1988 తర్వాత భారత్‌లో తమ తొలి టెస్టు విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ బ్యాటర్లను నిరంతరం ఇబ్బంది పెట్టే జస్ప్రీత్ బుమ్రా బలమైన ప్రయత్నం చేసినప్పటికీ, 107 పరుగుల లక్ష్యాన్ని చేరుకోకుండా భారత్ వారిని నిరోధించలేకపోయింది. సిరీస్‌లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే భారత్‌ను మళ్లీ విజయపథంలో నడిపించాలని రోహిత్ శర్మ పట్టుదలతో ఉన్నాడు. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆడిన ఆటనే మిగితా రెండు టెస్ట్ మ్యాచ్‌లకు కంటిన్యూ చేయాలి. అదే విధంగా మొదటి మ్యాచ్‌లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటే రోహిత్ సేన అలవోకంగా విజయం సాధిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బెంగాల్‌ వారియర్స్‌పై జైపూర్ పింక్ పాంథర్స్ ఉత్కంఠ విజయం
బెంగాల్‌ వారియర్స్‌పై జైపూర్ పింక్ పాంథర్స్ ఉత్కంఠ విజయం
పొరపాటున కూడా మీ భార్యతో ఈ 3 మాట్లాడకండి.. బంధం విడిపోవచ్చు!
పొరపాటున కూడా మీ భార్యతో ఈ 3 మాట్లాడకండి.. బంధం విడిపోవచ్చు!
ఫైనల్‌లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్‌ ఘన విజయం
ఫైనల్‌లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్‌ ఘన విజయం
అతిథులకు సాంప్రదాయ వంటకం.. ఫుడ్ పాయిజన్‌తో 200 మందికి అస్వస్థత
అతిథులకు సాంప్రదాయ వంటకం.. ఫుడ్ పాయిజన్‌తో 200 మందికి అస్వస్థత
వారసత్వం లేని యువత రాజకీయాల్లోకి రావాలి- ప్రధాని మోదీ
వారసత్వం లేని యువత రాజకీయాల్లోకి రావాలి- ప్రధాని మోదీ
సల్మాన్ ప్రాణాలకు ముప్పు.. ఫొటో గ్రాఫర్ల సంచలన నిర్ణయం.. ఇకపై..
సల్మాన్ ప్రాణాలకు ముప్పు.. ఫొటో గ్రాఫర్ల సంచలన నిర్ణయం.. ఇకపై..
బజాజ్‌ బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌..స్టైలిష్‌గా బజాజ్ పల్సర్
బజాజ్‌ బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌..స్టైలిష్‌గా బజాజ్ పల్సర్
అన్‏స్టాపబుల్ టాక్ షోకు మరోసారి చంద్రబాబు నాయుడు..
అన్‏స్టాపబుల్ టాక్ షోకు మరోసారి చంద్రబాబు నాయుడు..
ఎగిరిపోయిన విమానం పైకప్పు..చివరికి ఏమైందంటే
ఎగిరిపోయిన విమానం పైకప్పు..చివరికి ఏమైందంటే
రజనీకాంత్ వేట్టయన్‌కు వసూళ్ల వర్షం.. వారందరికీ బిర్యానీ.. వీడియో
రజనీకాంత్ వేట్టయన్‌కు వసూళ్ల వర్షం.. వారందరికీ బిర్యానీ.. వీడియో
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
గ్యాంగ్ స్టర్ బెదిరింపులకు కోట్లు పెట్టి బుల్లెట్ ప్రూఫ్‌ కార్..
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా?
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
బ్యాడ్ టైం.! సంచలన సృష్టించే సినిమా ఆగిపోయింది కదా.!
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!