Radhika Merchant: పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా.. మజాకా..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ తన 30వ పుట్టినరోజు అక్టోబర్ 16న ఘనంగా జరుపుకుంది. బుధవారం రాత్రి రాధిక ముంబయిలోని అంబానీల నివాసం ఆంటీలియాలో ఏర్పాటుచేసిన బర్త్‌డే పార్టీలో తన అత్తమామలు.. ముఖేశ్- నీతా అంబానీ, తల్లిదండ్రులు శైలా – వీరేన్ మర్చంట్, ఇషా అంబానీ, కోకిలా బెన్, ఆశాశ్- శ్లోకా సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది.
ముకేశ్ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్ తన 30వ పుట్టినరోజు అక్టోబర్ 16న ఘనంగా జరుపుకుంది. ఈ వేడుకలో సినీ, క్రీడా రంగానికి చెందిన తారలు సందడి చేశారు. ఎం.ఎస్.ధోనీ, జాన్వీకపూర్, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, అర్జున్ కపూర్, శిఖర్ పహారియాతోపాటు దర్శకుడు అట్లీ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. రాధికకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను బాలీవుడ్ సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒరీ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్‌గా మారాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ఫార్మా దిగ్గజం వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్‌ల వివాహం ఈ ఏడాది జులైలో అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు రూ.5000 కోట్ల ఖర్చుతో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ప్రపంచదేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

