- Telugu News Photo Gallery Cinema photos AP CM Chandra Babu Naidu Arrived At the Sets Of Balakrishna Unstoppable Season 4 Shooting
Unstoppable with NBK 4: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. బావబామ్మర్దుల అన్‌స్టాపబుల్.. ఫోటోస్ వైరల్..
బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో సీజన్ 4 స్టార్ట్ కాబోతుంది. అక్టోబర్ 25న ఈ షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సీజన్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు.
Updated on: Oct 20, 2024 | 10:00 PM

నందుమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సెలబ్రెటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే'. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వేదికగా ఇప్పటికే మూడు సీజన్స్ విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సీజన్ 4 స్టార్ట్ కాబోతుంది.

అలా రీసెంట్‌గా ఆయన అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో దూసుకుపోతోంది.. ఖుషీ అయిన ఆహా టీమ్, ఇప్పుడు ప్రోమో మేకింగ్‌తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేసింది. చూశారుగా అన్‌స్టాపబుల్ ప్రోమో మేకింగ్ వెనుక ఉన్న ప్లానింగ్‌ని.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఆదివారం ఈ ఎపిసోడ్ షూట్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ షో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నట్లు సమాచారం.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఫస్ట్ ఎపిసోడ్ అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా కనిపించనున్నారు. ఆదివారం ఈ ఎపిసోడ్ షూట్ ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ షో షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతున్నట్లు సమాచారం.

ఎన్ని పనులున్నా అఖండ తాండవం గురించి కూడా బాగానే కాన్‌సెన్‌ట్రేట్ చేస్తున్నారు నందమూరి అందగాడు. బీబీ4గా ముందు నుంచీ ట్రెండ్‌లో ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు ప్యాన్ ఇండియా రేంజ్‌లో సౌండ్ మొదలుపెట్టేసింది. సో... 2025లో బాలయ్య ప్యాన్ ఇండియా ఎంట్రీ ఖరారేనన్నమాట.





























