Rajinikanth-Chiranjeevi: చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా.?

Rajinikanth-Chiranjeevi: చిరు కాదన్న సినిమాతో.. కెరీర్ హిట్టు కొట్టిన రజినీ.! ఏంటా సినిమా.?

Anil kumar poka

|

Updated on: Oct 20, 2024 | 3:03 PM

సినీరంగంలో సినిమాలు తారుమారు అవడం కామన్. మొదట ఓ హీరో చేయాల్సిన సినిమా.. మరో హీరో చేసి హిట్టు కొట్టడం.. వెరీ కామన్. అయితే ఇలాంటి కామన్‌ విషయం కారణంగానే ఇప్పుడు మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ రజినీకాంత్ పేర్లు నెట్టింట మార్మోగుతున్నాయి. చిరు నో చెప్పిన సినిమాతో.. రజినీ హిట్టు కొట్టారని.. ఇప్పుడో క్రేజీ త్రో బ్యాక్ స్టోరీగా... సోషల్ మీడియాలో తిరుగుతోంది. అందర్నీ ఒక్క నిమిషం షాకయ్యేలా చేస్తోంది.

అసలు విషయం ఏంటంటే.! రజినీ కెరీర్లోనే వన్‌ ఆఫ్ ది సూపర్ డూపర్ హిట్టైన చంద్రముఖి సినిమా.. ముందుగా చిరంజీవి వద్దకే వచ్చిందట. ఆ మూవీ డైరెక్టర్ చంద్రముఖి కన్నడ వర్షన్ ఆప్తమిత్ర చూడాలని చిరుకు సూచించగా… ఆ సినిమా చూసిన చిరు.. వద్దని పక్కన పెట్టారట. దీంతో సినిమా రజినీ చేతుల్లోకి వెళ్లిందట. అయితే రజినీ చంద్రముఖికి ఓకే చెప్పడంతో.. తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో తెరకెక్కించారు మేకర్స్. అలా ఈ సినిమా అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లోనూ రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైంది. రజినీ క్రేజ్‌కు మరింత మైలేజ్‌ నిచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.