Lawrence Bishnoi: సల్మాన్ కేసులో సంచలనం.! వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ..

Lawrence Bishnoi: సల్మాన్ కేసులో సంచలనం.! వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ..

|

Updated on: Oct 20, 2024 | 1:01 PM

లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తుతం మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా ఈ గ్యాంగ్ స్టర్ పేరే వినిపిస్తోంది. కృష్ణ జింకలను వేటాడాడనే కారణంతో సల్మాన్ ఖాన్ పై కోపం పెంచుకున్నాడు బిష్ణోయ్. అప్పటి నుంచే సల్మాన్ ను నీడలా వెంటాడుతున్నాడు. 2014 నుంచి జైలులో ఉన్నప్పటికీ అనుచరుల సాయంతో తన కార్యకలాపాలు సాగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండే బాబా సిద్ధిఖీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ దారుణంగా హత మార్చింది.

లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రస్తుతం మార్మోగిపోతోంది. ఎక్కడ చూసినా ఈ గ్యాంగ్ స్టర్ పేరే వినిపిస్తోంది. ఈ క్రమంలోనే లారెన్స్ బిష్ణోయ్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని త్వరలో ఒక వెబ్‌సిరీస్‌ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ‘జానీ ఫైర్‌ఫాక్స్ ఫిల్మ్ ప్రొడక్షన్’ లారెన్స్ బిష్ణోయ్ జీవితంపై వెబ్ సిరీస్‌ను రూపొందించనుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ వెబ్ సిరీస్‌కి ‘లారెన్స్-ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరీ’ టైటిల్‌ను ఖరారు చేశారని సమాచారం. ఈ టైటిల్‌కి ఇండియన్ మోషన్ పిక్చర్స్ అసోసియేషన్ పర్మిషన్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది.

లారెన్స్ బిష్ణోయ్ ఎవరు? ఇంత పెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? ఆయన జీవితంలో జరిగిన పలు సంఘటనల గురించి చాలా ఈ వెబ్ సిరీస్‌లో చూపించే అవకాశం ఉంది. ఇటీవల చోటుచేసుకున్న బాబా సిద్ధిఖీ హత్యను కూడా ఇందులో చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఇక సల్మాన్ ఖాన్ పై లారెన్స్ ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నాడు. అందుకే బిష్ణోయ్ కు బాగా పబ్లిసిటీ వస్తోంది. మరి ‘లారెన్స్ – ఎ గ్యాంగ్‌స్టర్ స్టోరీ’ వెబ్ సిరీస్‌లో లారెన్స్ బిష్ణోయ్ పాత్రను ఎవరు పోషిస్తారోనని సినిమా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
సల్మాన్ కేసులో వెబ్ సిరీస్‌గా గ్యాంగ్‌ స్టర్ బిష్ణోయ్‌ జీవిత కథ.
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
బిగ్ బాస్‌ను వెంటాడుతోన్న వివాదాలు.. షో నడుస్తుందా.? ఆగుతుందా.?
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
పెళ్లికి 5 వేల కోట్లు.! మరి బర్త్‌డేకి ఎంత.? అంబానీ చిన్న కోడలా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
చిక్కుల్లో తమన్నా.! టోకెన్‌ యాప్‌ మనీ లాండరింగ్‌ కేసులో తమన్నా..
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
బాలయ్య షోకి ఏపీ సీఎం.! ఈ సారి ముచ్చట వేరే లెవల్‌.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
OG నుంచి బయటికొచ్చిన దిమ్మతిరిగే పోస్టర్ | ప్రౌడ్ మూమెంట్.!
తవ్వకాలలో బయటపడ్డ హనుమాన్ విగ్రహం.. తన్మయత్వంతో పూజలు..
తవ్వకాలలో బయటపడ్డ హనుమాన్ విగ్రహం.. తన్మయత్వంతో పూజలు..
యజమాని మృతిని జీర్ణించుకోలేని శునకం.. నెలరోజుల్లోనే
యజమాని మృతిని జీర్ణించుకోలేని శునకం.. నెలరోజుల్లోనే
దారి దోపిడి.. ఇలా కూడా చేస్తారు.. జాగ్రత్త
దారి దోపిడి.. ఇలా కూడా చేస్తారు.. జాగ్రత్త
రైలు కిటికీ నుంచి జారిపడ్డ చిన్నారి.. ఎక్కడ దొరికిందో తెలుసా ??
రైలు కిటికీ నుంచి జారిపడ్డ చిన్నారి.. ఎక్కడ దొరికిందో తెలుసా ??