AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన కింగ్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఆ లిస్ట్‌లో అగ్రస్థానం

Punjab Kings vs Royal Challengers Bengaluru, Qualifier 1: క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్‌సీబీ ఇరు జట్లకు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఒకవేళ ఓడిపోయినా, మరో అవకాశం (క్వాలిఫైయర్ 2) ఉంటుంది. కాబట్టి, ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ఆడవచ్చు.

IPL 2025: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన కింగ్ కోహ్లీ.. కట్‌చేస్తే.. ఆ లిస్ట్‌లో అగ్రస్థానం
Virat Kohli In Rcb Camp
Venkata Chari
|

Updated on: May 29, 2025 | 9:39 AM

Share

Virat Kohli: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ దశకు చేరుకోగా, క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పంజాబ్ కింగ్స్‌ను ఢీకొననుంది. ఈ కీలక మ్యాచ్‌ విరాట్ కోహ్లీకి ఒక అద్భుతమైన రికార్డును చేరుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానానికి కోహ్లీ కేవలం మూడు ఫోర్ల దూరంలో ఉన్నాడు.

ప్రస్తుతం, శిఖర్ ధావన్ ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 768 ఫోర్లు కొట్టి అగ్రస్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 766 ఫోర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగే క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కేవలం మూడు ఫోర్లు కొడితే, శిఖర్ ధావన్‌ను అధిగమించి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.

ఐపీఎల్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్స్..

1. శిఖర్ ధావన్ – 768 ఫోర్లు

ఇవి కూడా చదవండి

2. విరాట్ కోహ్లీ – 766 ఫోర్లు

3. డేవిడ్ వార్నర్ – 663 ఫోర్లు

4. రోహిత్ శర్మ – 630 ఫోర్లు

5. అజింక్య రహానే – 514 ఫోర్లు

విరాట్ కోహ్లీ ఈ ఐపీఎల్ 2025 సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఇప్పటికే 600కు పైగా పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. తన కెరీర్ మొత్తంలో ఆర్‌సీబీకి మాత్రమే ఆడిన కోహ్లీ, ఈ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతున్నాడు. పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకోవడం ఆయనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

క్వాలిఫైయర్ 1లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఆర్‌సీబీ ఇరు జట్లకు ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవడానికి ఇది ఒక సువర్ణావకాశం. ఒకవేళ ఓడిపోయినా, మరో అవకాశం (క్వాలిఫైయర్ 2) ఉంటుంది. కాబట్టి, ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా ఆడవచ్చు. ఈ నేపథ్యంలో, విరాట్ కోహ్లీ వ్యక్తిగత మైలురాయి, అతని జట్టు ప్రదర్శనపై అభిమానుల దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. కింగ్ కోహ్లీ ఈ రికార్డును ఎప్పుడు, ఎలా అధిగమిస్తాడో చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన