Virat Kohli: టీమిండియా ‘రాకీ భాయ్’.. కింగ్ కోహ్లీని తప్పించే దమ్ము ఎవ్వరికీ లేదు..

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని జట్టును తొలగించే దమ్ము ఏ సెలెక్టర్‌కు లేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ వెల్లడించారు.

Virat Kohli: టీమిండియా 'రాకీ భాయ్'.. కింగ్ కోహ్లీని తప్పించే దమ్ము ఎవ్వరికీ లేదు..
Virat Kohli
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 16, 2022 | 9:59 AM

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని జట్టును తొలగించే దమ్ము ఏ సెలెక్టర్‌కు లేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ వెల్లడించారు. గత కొన్నేళ్ళుగా విరాట్ కోహ్లీ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. వరుసగా ఫెయిల్యూర్స్ అవుతూ జట్టుకు భారం అయ్యాడు. దీంతో అతడి ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది మాజీ ప్లేయర్స్ విరాట్‌కు విశ్రాంతినివ్వాలని సూచిస్తే.. మరికొందరు అతడ్ని టీం నుంచి తప్పించాలంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడిన రషీద్ లతీఫ్.. కోహ్లీని జట్టు నుంచి తప్పించే దమ్మున్న సెలెక్టర్ ఇంకా పుట్టలేదని చెప్పారు.

మరోవైపు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలోనూ విరాట్ కోహ్లీ(16) నిరాశపరిచిన సంగతి తెలిసిందే. తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడు. ‘కొంతకాలం కోహ్లీ ఆఫ్ సైడ్ బంతులను ఆడకుండా ఉంటే మంచిది. ఎలాంటి బంతులు ఆడాలి. వేటిని వదిలేయాలి అనే విషయాన్ని కోహ్లీ తెలుసుకోవాలి’ అని జాఫర్ పేర్కొన్నాడు. కాగా, వెస్టిండీస్‌తో జరగబోయే 5 టీ20ల సిరీస్‌కు సెలెక్టర్లు కోహ్లీని ఎంపిక చేయలేదు. అతడికి విశ్రాంతిని కల్పించామని అన్నారు.

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?