Watch Video: వామ్మో.. పోలీస్ క్రికెట్ ఆడితే ఇలా ఉంటదా.. 3 బంతుల్లో 3 వికెట్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే బాసూ..
Rajasthan Police Bowling Video: ముంబై ఇండియన్స్ IPLలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచింది. ముంబై ఇండియన్స్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు జాతీయ జట్టులోకి కూడా అరంగేట్రం చేశారు. ఇటీవల, ఈ ఫ్రాంచైజీకి చెందిన యువ బ్యాట్స్‌మెన్, తిలక్ వర్మ వెస్టిండీస్‌పై తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మంచి ప్రదర్శన చేశాడు. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అదే విధంగా బ్యాట్‌తో పరుగులు సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Rajasthan Police Bowling Video: ఇండియాలో క్రికెట్ (Team India) అత్యంత ప్రజాదరణ పొందిన గేమ్‌గా పేరుగాంచింది. ఇక్కడ క్రికెట్ పట్ల ప్రజల్లో భిన్నమైన క్రేజ్ కనిపిస్తోంది. చాలా మంది పిల్లలు తమ చిన్ననాటి నుంచి క్రికెటర్ కావాలని కలలుకంటున్నారు. అయితే, పెరుగుతున్నప్పుడు కొన్ని వ్యక్తిగత ఒత్తిళ్ల కారణంగా, ఈ కల కూడా ఎక్కడో వెనుకబడి పోతుంది. కానీ, క్రికెట్ ఆడాలనే అభిరుచి చెక్కుచెదరదు.
ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
కళ్లు చెదిరే బౌలింగ్..
View this post on Instagram
గురువారం (ఆగస్టు 10) ముంబై ఇండియన్స్ తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఈ వీడియో రాజస్థాన్‌కు చెందిన దుర్జన్ హర్సాని వృత్తిరీత్యా పోలీసు అధికారి. దుర్జన్ పోలీసు యూనిఫాం ధరించి నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపిస్తాడు. ఈ సమయంలో అతను ముందు బ్యాట్స్‌మెన్‌కి మూడు బంతులు విసిరాడు. మూడుసార్లు అతని స్టంప్‌లను పడగొట్టాడు. అనుభవజ్ఞుడైన బౌలర్ లాగా దుర్జన్ ఖచ్చితమైన లైన్-లెంగ్త్‌తో పదునైన బౌలింగ్ చేసి, ఆకట్టుకున్నాడు.
దుర్జన్ హర్సాని బౌలింగ్ వీడియో..
View this post on Instagram
అదే సమయంలో MI షేర్ చేసిన ఈ వీడియోపై అభిమానులు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఒక అభిమాని “మీరు IS అధికారి కావచ్చు, కానీ మీ మొదటి ప్రేమ ఎప్పుడూ క్రికెట్‌పైనే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.
డ్యూటీతోపాటు క్రికెట్..
View this post on Instagram
ముంబై ఇండియన్స్ IPLలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా పేరుగాంచింది. ముంబై ఇండియన్స్‌కు చెందిన పలువురు ఆటగాళ్లు జాతీయ జట్టులోకి కూడా అరంగేట్రం చేశారు.
క్రికెట్ మాత్రమే కాదు..
View this post on Instagram
ఇటీవల, ఈ ఫ్రాంచైజీకి చెందిన యువ బ్యాట్స్‌మెన్, తిలక్ వర్మ వెస్టిండీస్‌పై తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో మంచి ప్రదర్శన చేశాడు. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అదే విధంగా బ్యాట్‌తో పరుగులు సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
డ్రైవింగ్‌లోనూ దూకుడే..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..