AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs MI Qualifier 2: టాస్ గెలిచిన పంజాబ్.. ఆదిలోనే ముంబైకి ఎదురుదెబ్బ.. ప్లేయింగ్ 11లోకి డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ

Punjab Kings vs Mumbai Indians, Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

PBKS vs MI Qualifier 2: టాస్ గెలిచిన పంజాబ్.. ఆదిలోనే ముంబైకి ఎదురుదెబ్బ.. ప్లేయింగ్ 11లోకి డేంజరస్ ప్లేయర్ ఎంట్రీ
Mi Vs Pbks Toss
Venkata Chari
|

Updated on: Jun 01, 2025 | 7:07 PM

Share

Punjab Kings vs Mumbai Indians, Qualifier 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 క్వాలిఫయర్-2 మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలో టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేయనుంది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభానికి ముందు మోటెరా మెట్రో స్టేషన్ బయట గందరగోళం నెలకొంది. ముంబై ఇండియన్స్ జెర్సీలను అక్కడ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. దీంతో అభిమానులు జెర్సీల కోసం పరుగెత్తారు. అభిమానుల సంఖ్య పెరుగుతున్నందున, స్టేడియంలోని గేట్ నంబర్ 1 బయట ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు జూన్ 3న జరిగే ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది. ఆర్‌సీబీ జట్టు ఇప్పటికే క్వాలిఫయర్-1 గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించడం ద్వారా ముంబై క్వాలిఫయర్-2లోకి ప్రవేశించింది.

ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌లో తొలిసారి తలపడనున్నాయి. అదే సమయంలో ఇరుజట్లు ఈ సీజన్‌లో రెండోసారి తలపడనున్నారు. గత మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ముంబైని 7 వికెట్ల తేడాతో ఓడించింది.

ఇవి కూడా చదవండి

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో(కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్

వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!

పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!

పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే

రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్

ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..

ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
ఆ నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే వైన్స్ ఓపెన్..ఎక్కడంటే
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే