Punjab Kings, IPL 2022 Auction: పంజాబ్ కింగ్స్ సొంతమైన ఢిల్లీ ప్లేయర్లు.. తొలి ట్రోఫీ కోసం భారీగా ఖర్చు..!

Punjab Kings Auction Players: వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో రూపంలో పంజాబ్ కింగ్స్ మెగా వేలంలో మూడో పెద్ద డీల్ చేసింది. IPL 2022 మెగా వేలానికి వెళ్లే ముందు, పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది..

Punjab Kings, IPL 2022 Auction: పంజాబ్ కింగ్స్ సొంతమైన ఢిల్లీ ప్లేయర్లు.. తొలి ట్రోఫీ కోసం భారీగా ఖర్చు..!
Punjab Kings, Ipl 2022 Auction
Follow us

|

Updated on: Feb 12, 2022 | 7:04 PM

ఐపీఎల్ 2022 వేలంలో(IPL 2022 Auction) , పంజాబ్ కింగ్స్(Punjab Kings) వేలంలో దుమ్ము రేపింది. మొదటగా శిఖర్ ధావన్(Shikhar Dhawan) పేరు వేలంలోకి వచ్చింది. పంజాబ్ ఫ్రాంచైజీ రూ. 8.25 కోట్లకు బిడ్డింగ్ చేయడం ద్వారా శిఖర్‌ను దక్కించుకుంది. శిఖర్ ధావన్‌ను కొనుగోలు చేసేందుకు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీల్లో మాత్రమే పోటీ నెలకొంది. కానీ, పంజాబ్ కింగ్స్ కూడా గట్టి పోటీ ఇచ్చి శిఖర్‌ను చేజిక్కించుకుంది. దీని తర్వాత మొదటి దక్షిణాఫ్రికా ఆటగాడు కగిసో రబాడ(Kagiso Rabada) పేరును వేలం వేయగా రూ.9.25 కోట్లతో పంజాబ్‌తో దక్కించుకుంది.

వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ జానీ బెయిర్‌స్టో రూపంలో పంజాబ్ కింగ్స్ మెగా వేలంలో మూడో పెద్ద డీల్ చేసింది. IPL 2022 మెగా వేలానికి వెళ్లే ముందు, పంజాబ్ కింగ్స్ కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే ఉంచుకుంది. పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసిన ఇద్దరు ఆటగాళ్లు భారతీయులే. వారిలో ఒకరు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ కాగా, మరొకరు ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్. మయాంక్ అగర్వాల్‌ను రూ.12 కోట్లకు, అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.4 కోట్లకు ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకుంది.

టైటిల్ విజేత జట్టును నిర్మించడంపై PBKS దృష్టి పెట్టింది.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటివరకు టోర్నీని గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఇలాంటి పరిస్థితిలో ఈసారి ఫ్రాంచైజీ దృష్టి జట్టు సమతుల్యంపై నిలిచింది. ఇది రాబోయే సీజన్‌లో దాని కోసం టైటిల్‌ను గెలుచుకోవచ్చు. శిఖర్ ధావన్‌ను కొనుగోలు చేయడం ద్వారా, పంజాబ్ తన టాప్ ఆర్డర్‌ను బలోపేతం చేసుకోవడంలో విజయం సాధించింది. అయితే, ఓపెనింగ్ మిస్టరీని కూడా ఛేదించింది. అదే సమయంలో, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబడాను ఎంచుకోవడం ద్వారా, అతను తన బౌలింగ్ ఎడ్జ్‌ని మరితం పదునుగా మార్చుకుంది.

IPL 2022 వేలంలో PBKS కొనుగోలు చేసిన ఆటగాళ్లు..

శిఖర్ ధావన్ – రూ. 8.25 కోట్లు

కగిసో రబాడ – రూ. 9.25 కోట్లు

జానీ బెయిర్‌స్టో – రూ. 6.75 కోట్లు

రాహుల్ చాహర్- రూ. 5.25 కోట్లు

ఐపీఎల్ 2022 కోసం పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లు..

మయాంక్ అగర్వాల్ రూ. 72 కోట్లు

అర్ష్‌దీప్ సింగ్ రూ. 4 కోట్లు

Also Read: CSK IPL Auction 2022: సొంత ప్లేయర్లపైనే కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్‌.. పూర్తి జాబితా ఇదే..!

IPL 2022 Auction: తగ్గేదేలే.! మెగా వేలంలో దుమ్ముదులిపిన యువ ప్లేయర్స్.. సీనియర్లకు నిరాశ..

సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే