Cricket: సచిన్, సెహ్వాగ్‌లకు చుక్కలు చూపించాడు.. కానీ కెరీర్‌లో ఒక్క సెంచరీ చేయలేదు.. అతడెవరో తెలుసా!

త రెండేళ్లుగా సీలార్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు అదే కారణమైంది...

Cricket: సచిన్, సెహ్వాగ్‌లకు చుక్కలు చూపించాడు.. కానీ కెరీర్‌లో ఒక్క సెంచరీ చేయలేదు.. అతడెవరో తెలుసా!
Cricket
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 20, 2022 | 7:59 PM

ఇటీవల నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ సీలార్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో పూర్తయిన తొలి వన్డే అనంతరం సీలార్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. గత రెండేళ్లుగా సీలార్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతడు క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు అదే కారణమైంది. 2011 ప్రపంచ కప్‌లో పీటర్ సీలార్ బాగా పాపులారిటీని సంపాదించాడు. ఆ సమయంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్, సెహ్వాగ్‌ల వికెట్లను తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

18 ఏళ్ళ వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన పీటర్ సీలార్.. 2009 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై నెదర్లాండ్స్ విజయం సాధించడంలో హీరోగా మారాడు. ఆ సమయంలో జట్టుకు విజయాన్ని అందించడంలో సీలార్ కీలక పాత్ర పోషించాడు. కాగా, మొత్తం 57 వన్డే మ్యాచ్‌లు ఆడిన పీటర్ సీలార్ 57 వికెట్లు తీయగా.. 77 టీ20 మ్యాచ్‌లలో 58 వికెట్లు పడగొట్టాడు. అటు సీలార్ ఎకానమీ టీ20లో 6.83, వన్డేలలో 4.67గా ఉంది.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!