AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్.. డకౌటైన ఆరుగురు బ్యాట్స్‌మెన్.. 12 పరుగులకే ఆలౌట్.!

సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్ పూర్తి కావాలంటే హాఫ్ డే లేదా ఒక రోజు పడుతుంది. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. కేవలం..

క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్.. డకౌటైన ఆరుగురు బ్యాట్స్‌మెన్.. 12 పరుగులకే ఆలౌట్.!
Cricket
Ravi Kiran
|

Updated on: Jun 12, 2021 | 10:16 AM

Share

సాధారణంగా టెస్ట్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్ పూర్తి కావాలంటే హాఫ్ డే లేదా ఒక రోజు పడుతుంది. కానీ ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది. కేవలం 40 నిమిషాల్లోనే ఓ ఇన్నింగ్స్ పూర్తయింది. 12 పరుగులకే ఆలౌట్ అయ్యారు. క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. ఆ మ్యాచ్ సంగతేంటో ఇప్పుడు చూద్దాం..

వాస్తవానికి, ఈ మ్యాచ్ 1907 జూన్ 10-12 మధ్య జరిగింది. నార్తాంప్టన్షైర్, గ్లౌసెస్టర్షైర్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో గ్లౌసెస్టర్షైర్ మొదట బ్యాటింగ్ చేసింది. 60 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో జీఎల్ జెస్సప్ మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నార్తాంప్టన్షైర్ చెత్త ప్రదర్శన కనబరిచింది. మొత్తం జట్టు 40 నిమిషాల్లో కేవలం 12 పరుగులకు ఆలౌట్ అయింది. మూడు పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఈ జట్టు.. చివరి రెండు వికెట్లకు మరో నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరింది.

కౌంటీ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు..

మొదటి ఇన్నింగ్స్‌లో నార్తాంప్టన్షైర్ జట్టు ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ నాలుగేసి పరుగులు చేయగా.. ఒక ఆటగాడు రెండు, మరో ఆటగాడు ఒక పరుగు చేసి పెవిలియన్ చేరారు. కౌంటీ క్రికెట్‌లో ఇది అత్యల్ప స్కోరు కాగా, మొత్తం మీద మూడవ ఆల్‌టైమ్ అత్యల్ప స్కోరు.

Also Read:

ఖడ్గమృగంపై దాడికి పులి యత్నం.. అంతలోనే ఊహించని ట్విస్ట్.. బెంగాల్ టైగర్ పరుగో పరుగు.!

అక్కడి పండ్లు తిన్నారో బీమారీ గ్యారంటీ.! కొనాలంటేనే భయపడుతున్న ప్రజలు.!!

ఒకే కాన్పులో 10 మందికి జన్మనిచ్చిన మహిళ.? అసలు నిజమెంత.! వెలుగులోకి కొత్త ట్విస్ట్..

ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్