23 బంతుల్లో 106 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరో తెలుసా!

దేశీయ యువ ఆటగాళ్లు ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌తో దుమ్ములేపుతున్నారు. వారిలో కెఎస్ భరత్ ఒకరు.

23 బంతుల్లో 106 పరుగులు.. 6గురి బౌలర్ల ఊచకోత.. తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిన కోహ్లీ టీమ్‌మేట్.. ఎవరో తెలుసా!
Cricket
Follow us

|

Updated on: Dec 14, 2021 | 6:48 PM

దేశీయ యువ ఆటగాళ్లు ప్రస్తుతం జరుగుతోన్న విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌తో దుమ్ములేపుతున్నారు. వారిలో కెఎస్ భరత్ ఒకరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యుడైన భరత్.. ఈ టోర్నీలో ఆంధ్రా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అవసరమైనప్పుడు తన బ్యాట్‌కు పనిచెప్పి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. రెండు రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ జట్టుపై అజేయ సెంచరీ సాధించిన భరత్.. తాజాగా గుజరాత్‌పై చెలరేగిపోయాడు. బౌండరీల రూపంలో కేవలం 23 బంతుల్లోనే సెంచరీ చేశాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్రప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 253 పరుగులు చేసింది. మొదట్లో ఆంధ్రా జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే వన్ డౌన్‌లో బరిలోకి దిగిన భరత్(156) మూడో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్ నుంచి అద్భుతమైన షాట్స్‌తో శ్రీకర్ భరత్ అలరించాడు. ఈ క్రమంలోనే మూడంకెల స్కోర్‌ను సాధించాడు.

కెఎస్ భరత్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ.. 138 బంతుల్లో 16 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో శ్రీకర్ భరత్ 156 పరుగులు చేశాడు. అంటే కేవలం 23 బంతుల్లోనే బౌండరీల రూపంలో 106 పరుగులు సాధించాడని చెప్పొచ్చు. విజయ్ హజారే ట్రోఫీలో కెఎస్ భరత్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ. అంతకుముందు, హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదిలా ఉంటే.. శ్రీకర్ భరత్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన కెఎస్ భరత్ 2 సెంచరీలతో 370 పరుగులు చేశాడు.

Also Read:

4 మ్యాచ్‌లు, 3 సెంచరీలు, 435 పరుగులు.. దుమ్మురేపిన ధోని శిష్యుడు.. వన్డేల్లోకి ఎంట్రీ.?

మన కరెన్సీ నోట్లపై నల్లటి గీతలు మీరెప్పుడైనా చూశారా.? అవి ఎందుకో ఆలోచించారా.!

ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.. ఎవరో గుర్తుపట్టారా.!

మీరు ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీకంటే తోపు ఎవ్వరూ లేరు.. ట్రై చేయండి!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులకు శుభవార్త
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులకు శుభవార్త
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!